బిహూ నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: బిహూ నృత్యం ఈశాన్య భారత దేశములో గల ఆస్సాం రాష్ట్రమునకు చెందిన ...
(తేడా లేదు)

08:27, 2 మే 2007 నాటి కూర్పు

బిహూ నృత్యం ఈశాన్య భారత దేశములో గల ఆస్సాం రాష్ట్రమునకు చెందిన జానపద నృత్య రీతి. ఈ వినోద నృత్యంలో నాట్యకారులు సమ్ప్రదాయమైన అస్సామీ పట్టు,ముగా పట్టు దుస్తులు ధరిస్తారు. బిహూ పాటలకు అణుగుణంగా బిహూ నృత్యాన్ని చేస్తారు. బిహూ పాటలు అస్సమీ కొత్త సంవత్సరాన్ని అహ్వనించడం దగ్గర నుంచి రైతు జీవన్ శైలిని వర్నిచే వరకు వివిధమైన అంశాలను వివరిస్తాయి.