మిట్టూరోడి కతలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
| followed_by =
}}
మిట్టూరోడి కథలు [[నామిని సుబ్రహ్మణ్యం నాయుడు]] రాశారు. పూర్తిగా [[చిత్తూరు]] మాండలికంలో తన చిన్ననాటి అనుభవాలను నామిని మిట్టూరోడి కథలుగా మలిచారు.
== రచన నేపథ్యం ==
చిత్తూరు జిల్లాలోని గ్రామీణ పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన రచయిత బాల్యం ఈ కథల్లో చిత్రీకరించారు. చిన్నతనం ఆడిన ఆటలు, తిన్న తిళ్లు, చూసిన మనుష్యుల గురించి చెబుతూనే లోతైన సార్వజనీనమైన అంశాలను ఈ కథలు స్పృశిస్తాయి. రచయిత తన ఊళ్లోని వ్యక్తులను గురించి కథల్లో చిత్రీకరించారు. తన బాల్యం ఈ కథల్లో చూపించారు.
పంక్తి 34:
== మూలాలు ==
== ఇవి కూడా చూడండి ==
*[[నామిని ఇస్కూలు పుస్తకం]]
"https://te.wikipedia.org/wiki/మిట్టూరోడి_కతలు" నుండి వెలికితీశారు