అడ్లూరి అయోధ్యరామకవి: కూర్పుల మధ్య తేడాలు

854 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సమాచారం చేర్పు
చి (వర్గం:తెలుగు కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(సమాచారం చేర్పు)
 
== రచన రంగం ==
అయోధ్యరామకవి కథలు, బుర్రకథలు, పద్యాలు, గేయాలు, నాటికలు, శతకాలు రచించారు. తెలంగాణా విముక్తి పోరాటం (నైజాం వ్యతిరేక పోరాటం) నేపథ్యంగా "బాంబుల భయం", "చీకటి రాజ్యం" కథలు రాశారు. బాంబుల భయం కథ గురించి ప్రముఖ కథా విమర్శకుడు వాసిరెడ్డి నవీన్ "వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ దళాలు సంచరించినా వీటికి సంబంధించిన సమాచారం చరిత్రలో ఎక్కువ నమోదు కాలే"దంటూ అలాంటి వివరం నమోదు చేసిన కథగా దీని విశిష్టత వివరించారు.
అయోధ్యరామకవి కథలు, బుర్రకథలు, పద్యాలు, గేయాలు, నాటికలు, శతకాలు రచించారు.
 
== ప్రచురణరంగం ==
39,158

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/979142" నుండి వెలికితీశారు