అడ్లూరి అయోధ్యరామకవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== రచన రంగం ==
అయోధ్యరామకవి కథలు, బుర్రకథలు, పద్యాలు, గేయాలు, నాటికలు, శతకాలు రచించారు. తెలంగాణా విముక్తి పోరాటం (నైజాం వ్యతిరేక పోరాటం) నేపథ్యంగా "బాంబుల భయం", "చీకటి రాజ్యం" కథలు రాశారు. బాంబుల భయం కథ గురించి ప్రముఖ కథా విమర్శకుడు వాసిరెడ్డి నవీన్ "వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ దళాలు సంచరించినా వీటికి సంబంధించిన సమాచారం చరిత్రలో ఎక్కువ నమోదు కాలే"దంటూ అలాంటి వివరం నమోదు చేసిన కథగా దీని విశిష్టత వివరించారు. తప్పిపోయి హిందువులతో జీవిస్తున్న తన కూతురుని రజాకారుగా మారి రాక్షసత్వంలో అంతం చేసిన వ్యక్తి కథ "చీకటి రాజ్యం".<ref name="వాసిరెడ్డి నవీన్: తెలంగాణా విముక్తి పోరాట కథలుకథలులో సంపాదకుడు వాసిరెడ్డి నవీన్ ఇచ్చిన వివరాలు"/>
 
== ప్రచురణరంగం ==