"గుమ్మలూరి సత్యనారాయణ" కూర్పుల మధ్య తేడాలు

చి
వర్గం:1911 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
(కొత్త పేజీ: ఆకాశవాణిలో వ్యవసాయ ప్రసారాలకు నాందీ ప్రవచనం చేసిన ప్రముఖు...)
 
చి (వర్గం:1911 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
పశ్చిమ గోదావరి జిల్లా కృషిక్ సమాజ్ సంస్థవారు వ్యవసాయ కళోద్ధారక బిరుదంతో సత్కరించారు. కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం వారి కొరిక మేరకు వీరు రచించిన గోదావరి కిన్నెర రూపకానికి జాతీయ స్థాయి పోటీలలో 1990 సం.లో బహుమతి లభించింది. సహస్ర మాసొప జీవియైన గుమ్మలూరు చరమ జీవితాన్ని [[హైదరాబాదు]]లో గడుపుతున్నారు.
 
[[వర్గం:1911 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/979267" నుండి వెలికితీశారు