మల్లిక్ (గాయకుడు): కూర్పుల మధ్య తేడాలు

112 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
 
'''మల్లిక్''' గా రేడియో శ్రోతలకు పరిచితులైన '''కందుల మల్లికార్జునరావు''' (1921-1996) ప్రముఖ సంగీత విద్వాంసులు.
మల్లిక్ (1921-1996)
 
వీరు 1921లో బందరులో జన్మించిన కందుల మల్లికార్జునరావు చక్కటి సంగీత విద్వాంసులుజన్మించారు. లలిత సంగీత విభాగంలో జానపద సంగీతంలో తన ప్రత్యేకతను -కొన్నారు. మచిలిపట్నంలో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో లలిత సంగీత గాయకులుగా ఆ తరువాత విజయవాడ కేంద్రానికి 1972లో బదిలీపై వచ్చారు. లలిత సంగీత విభాగంలో సీనియర్ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సినీరంగంలో కొంతకాలం పనిచేసి కీర్తి గడించారు. వెంపటి చినసత్యంగారితో కలిసి నృత్య నాటికలకు సంగీతం సమకూర్చారు. జానపద, శాస్త్రీయ సంగీతాలలో ఆయన తనదైన బాణీ -కొన్నారు. భక్తిరంజని కార్యక్రమాలకు వీరు వొరవడి పెట్టారు.
 
ఆయన మదరాసు, హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో 38 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి, 1981లో పదవీ విరమణ చేశారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/979415" నుండి వెలికితీశారు