కళ్ళు (నాటిక): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
భాక్షాటనతో వచ్చిన డబ్బలతో ఒకరికి కళ్లు తెప్పించాలని తద్వారా మిగిలిన జీవితాలను అదుకోవాలని నిర్ణయిస్తారు. వీరి హృదయపు పొరల్లో స్వార్థం ప్రవహించడంలేదు. అందుకే ప్రతావారూ తోటివాడికి కళ్లు రావాలని కోరుకుంటారు తమకు వచ్చిన అవకాశాన్ని తిరస్కరిస్తారు. ఒక్క రంగడికి తప్ప మిగిలిన వారెవరికి కళ్లు వచ్చే అవకాశమే లేదు. అందుకే తమలో ఉత్సాహంగా ఉన్నవాడు, క్షణక్షణం నవ్వుతూ నవ్విస్తూ తమపై కొండంత అభిమానాన్ని కురిపించే రంగడికి కళ్లు తెప్పించడానికి నిర్ణయిస్తారు.
 
రంగడికి కళ్లు వచ్చాయివస్తాయి. దృష్టి పరిసరాలపై పడిందిపడుతుంది. తమ స్థితి, తిండి, దరిద్రం తాండవిస్తున్న స్తితిని చూస్తే అసహ్యం వేస్తుంది. ఇన్నాళ్లూ ఏ మనుషులతో ఒకటిగా సహజీవనం చేశాడో, ఆ మనుషుల బాహ్యమైన స్థితి ఏవగింపు కలిగించిందికలిగిస్తుంది. తాము తినకుండా తనకోసం దాచివుంచే పాచి రొట్టను చూసి వాంతి చేసుకున్నాడుచేసుకుంటాడు. పూజారి బసవయ్య చేస్తున్న మోసాన్ని చూసి రంగడిలో స్వార్థం మొలకెత్తుతుంది. రంగడి కళ్లతో లోకాన్ని చూడాలనుకునే నేస్తాలు రంగడి తెలివితేటలకు గర్వపడిపోతున్నారు కానీ మోసం కుబుసం విడిచి బుసలుకొట్టబోయే విషయాన్ని పసిగట్టలేకపోతారు. కళ్లున్న రంగడు కళ్లులేని మనుషులను అడ్డంపెట్టుకొని వ్యాపారంచేసే స్థాయికి ఎదుగుతాడు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటాడు. అంహంకారం వంటికి పడుతుంది. తోబుట్టువులాగా కష్టసుఖాల్లో తోడుగా ఉన్న సీతను మానభంగం చేయబోతాడు. మానసంరక్షణ కోసం శేలాన్ని రంగడిపై విసురుతుంది. రంగడు తిరిగి గుడ్డివాడైపోతాడు. తాను అసహ్యించుకున్న మనుషులు తనను క్షమించి కలిసిపొమ్మని కోరినా వారి మంచితనాన్ని భరించలేని రంగడు వారినుండి శాశ్వతంగా విడిపోతాడు.
"https://te.wikipedia.org/wiki/కళ్ళు_(నాటిక)" నుండి వెలికితీశారు