తళ్ళికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 12 interwiki links, now provided by Wikidata on d:q1362188 (translate me)
+పర్యవసానాలు, భాషాదోషాల సవరణ..
పంక్తి 5:
|caption=యుద్దము వివరాలు తెలిపే పటము
|date=[[జనవరి 26]], [[1565]]
|place=ప్రస్తుత [[కర్ణాటక]]లోని [[రాక్షసి]]-[[తంగిడితంగడి]]
|result=దక్కన్ సల్తనత్ల విజయము
|combatant1=[[విజయనగర సామ్రాజ్యము]]
|combatant2=[[దక్కన్]] [[సల్తనత్లు]]సల్తనత్‍లు
|commander1=[[రామ రాయలు]]
|commander2=దక్కన్ సుల్తానులు & సేనానులు
|strength1=140,000 పదాతి, 10,000 అశ్విక మరియు 100కు పైగా [[యుద్ధ గజములు]]
|strength2=80,000 పదాతి, 30,000 అశ్విక మరియు కొన్ని డజన్ల [[ఫిరంగులు]]
|casualties1=నిర్ధిష్టనిర్దుష్ట సంఖ్య తెలియదు కానీ రామ రాయలుతో సహా తీవ్ర ప్రాణ నష్టము.
|casualties2=నిర్ధిష్టనిర్దుష్ట సంఖ్య తెలియదు కానీ ఒక మోస్తరు నుండి తీవ్ర ప్రాణ నష్టము.
}}
'''తళ్ళికోట యుద్ధము''' లేదా '''రాక్షసి తంగడి యుద్ధం''' ([[1565]] [[జనవరి 26]]<ref name=enwiki> ఈ తేదీ ఇంగ్లీషు వికీపీడియా నుండి స్వీకరించబడింది.</ref> ) (జనవరి 23<ref name=ref327>యుద్ధం జరిగిన తేదీ జనవరి 23గా రాబర్ట్ సీవెల్ తన విస్మృత సామ్రాజ్యం పుస్తకంలో రాసాడు. ఆ పుస్తకంలో రిఫరెన్సు 327 వద్ద అలా ఎందుకు తీసుకున్నాడో కూడా రాసాడు.</ref>)న [[విజయనగర సామ్రాజ్యము]]నకు, [[దక్కన్]] సుల్తానుల కూటమికి మధ్య జరిగింది. భారత చరిత్ర గతిని మార్చిన ప్రసిద్ధ యుద్ధాల్లో ఇది ఒకటి. ఈ యుద్ధం [[దక్షిణ భారతదేశము]]న చివరి హిందుహిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యం పతనానికి దారితీసింది. [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] పాలనలో ఉచ్ఛస్థితి చేరుకున్న విజయనగర సామ్రాజ్యాన్ని ఆ తరువాత కాలంలొ కాలంలో [[అచ్యుత దేవ రాయలు|అచ్యుత రాయలు]], ఆ తరువాత [[సదాశివ రాయలు]] పరిపాలించారు. అయితే సదాశివరాయలు నామమాత్రపు రాజు,. వాస్తవంలో పూర్తి అధికారాలు [[అళియ రామరాయలు|రామరాయలు]] వద్ద ఉండేవి. అళియ రామరాయలు దైనందిన పరిపాలనను నిర్వహించేవాడు.
 
== యుద్ధ నేపథ్యం ==
ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఒక్క సారిగా ఉత్పన్నమైనవి కావు. దశాబ్దాలుగా విజయనగరానికి, సుల్తానులకు మధ్యగల వైరం తరచు యుద్ధాలకు కారణభూతమవుతూనే ఉండేది. దాదాపు ప్రతి దశాబ్దంలోనూ ఒక పెద్ద యుద్ధం సంభవించింది. ముఖ్యంగా సంపదలతో తులతూగే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న [[రాయచూరు అంతర్వేది]] ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది. [[1509]] నుండి [[1565]] వరకు విజయనగరంపై విజయం, సుల్తానులకు అందని పండే అయింది. అంచేత, సహజంగానే విజయనగరాన్ని ఓడించాలనే కాంక్ష వారిలో ఉంది.
 
శ్రీకృష్ణదేవరాయలు [[1520]] [[మే 19]]న బీజాపూరు సుల్తాను [[ఇస్మాయిల్ ఆదిల్‌షాఆదిల్షా]]ను చిత్తుగా ఓడించి రాయిచూరును స్వాధీనం చేసుకున్నచేసుకున్నాడు. ఆ తరువాత సుల్తాను విజయనగరాన్ని గెలుచుకోవాలనే కలను మర్చిపోయి, సుల్తాను తన పొరుగున ఉన్న ముస్లిం రాజ్యాలతో స్నేహ సంబంధాల కొరకు ప్రయత్నించాడు. రాయచూరు ఓటమి దక్కను సుల్తానుల ఆలోచనలలో మార్పుతో పాటు సమైక్యంగా ఉండాలనే తలంపును తీసుకువచ్చింది. <ref name=robert>[ftp://ftp.archive.org/pub/etext/etext02/fevch10.txt విస్మృత సామ్రాజ్యం - రాబర్ట్ సెవెల్ రచన] </ref>
 
ఈ సుల్తానులు ఒకరంటే ఒకరికి పడేది కాదు. అహ్మద్‌నగర్, బీజాపూర్ సుల్తానుల మధ్య పచ్చగడ్డి చేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. వీరితమ తగాదాల్లోతగాదాల పరిష్కారం కోసం వారు రామరాయల సహాయం వారడగడంఅడగడం, రామరాయలు ఎవరో ఒకరి పక్షం వహించడం జరుగుతూ వచ్చింది. మొదట్లో నిజాంషాతో కలిసి ఆలీ ఆదిల్‌షాను ఓడించాడు. కొంతకాలానికే ఆదిల్‌షా రామరాయలుతో మైత్రి నెరపి నిజాంషాపై యుద్ధం చేసాడు. మరో సమయంలో [[హుసేన్‌ నిజాంషా]], [[ఇబ్రహీం కుతుబ్‌షా]] కలిసి [[అలీ ఆదిల్‌షా]] పైకి దండెత్తినపుడు, అతడు రామరాయల సాయం కోరాడు. ఆదిల్‌షా, రామరాయల సంయుక్త సైన్యాన్ని [[కళ్యాణి]] వద్ద ఎదుర్కోడానికి సిద్ధపడ్డాక, సరిగ్గా యుద్ధం మొదలు పెట్టబోయే ముందు, కుతుబ్‌షా నిజాంషాను ఏకాకిని చేసి, తాను రామరాయలుతో చేరిపోయాడు. చేసేది లేక హుసేన్‌షా అహ్మద్‌నగర్‌కు పారిపోయాడు. ఒక పరస్పర నమ్మకంతో కూడిన, కాలపరీక్షకు నిలిచిన స్నేహాలు ఎవరి మధ్యనా లేవు.
శ్రీకృష్ణదేవరాయలు [[1520]] [[మే 19]]న బీజాపూరు సుల్తాను [[ఇస్మాయిల్ ఆదిల్‌షా]]ను చిత్తుగా ఓడించి రాయిచూరును స్వాధీనం చేసుకున్న తరువాత విజయనగరాన్ని గెలుచుకోవాలనే కలను మర్చిపోయి, సుల్తాను తన పొరుగున ఉన్న ముస్లిం రాజ్యాలతో స్నేహ సంబంధాల కొరకు ప్రయత్నించాడు. రాయచూరు ఓటమి దక్కను సుల్తానుల ఆలోచనలలో మార్పుతో పాటు సమైక్యంగా ఉండాలనే తలంపును తీసుకువచ్చింది. <ref name=robert>[ftp://ftp.archive.org/pub/etext/etext02/fevch10.txt విస్మృత సామ్రాజ్యం - రాబర్ట్ సెవెల్ రచన] </ref>
 
సైనికపరంగా సుల్తానులపై తనది పైచేయిగా ఉండడంతో రామరాయలు వారితో చులకనగా వ్యవహరించేవాడు. తన సభలో వారి రాయబారులకు తగు గౌరవం ఇచ్చేవాడు కాదని చరిత్రకారులు చెబుతారు. ఐతే, ఈ విషయం మీద చరిత్రకారులలో భిన్న అభిప్రాయాలుభిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరికొందరు చరిత్రకారుల ప్రకారం రామరాయలు ముస్లిములు నివసించే ప్రాంతాలను ఆక్రమించుకున్నపుడు ముస్లిము మతాచారాలను అవమానించేవాడని చెబుతారు. కాని కొందరు ఇది సరికాదనీ, రామరాయల వద్ద అనేక మంది ముస్లిములు పనిచేసేవారనీ, రామరాయలు వారి కొరకు ప్రత్యేకంగా నివాసస్థలాలు, ప్రార్థనా స్థలాలు కట్టించి ఇచ్చేవాడని కొందరు ఇచ్చేవాడనీ అంటారు.
 
ఈ సుల్తానులు ఒకరంటే ఒకరికి పడేది కాదు. అహ్మద్‌నగర్, బీజాపూర్ సుల్తానుల మధ్య పచ్చగడ్డి చేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. వీరి తగాదాల్లో రామరాయల సహాయం వారడగడం, రామరాయలు ఎవరో ఒకరి పక్షం వహించడం జరుగుతూ వచ్చింది. మొదట్లో నిజాంషాతో కలిసి ఆలీ ఆదిల్‌షాను ఓడించాడు. కొంతకాలానికే ఆదిల్‌షా రామరాయలుతో మైత్రి నెరపి నిజాంషాపై యుద్ధం చేసాడు. మరో సమయంలో [[హుసేన్‌ నిజాంషా]], [[ఇబ్రహీం కుతుబ్‌షా]] కలిసి [[అలీ ఆదిల్‌షా]] పైకి దండెత్తినపుడు, అతడు రామరాయల సాయం కోరాడు. ఆదిల్‌షా, రామరాయల సంయుక్త సైన్యాన్ని [[కళ్యాణి]] వద్ద ఎదుర్కోడానికి సిద్ధపడ్డాక, సరిగ్గా యుద్ధం మొదలు పెట్టబోయే ముందు, కుతుబ్‌షా నిజాంషాను ఏకాకిని చేసి, తాను రామరాయలుతో చేరిపోయాడు. చేసేది లేక హుసేన్‌షా అహ్మద్‌నగర్‌కు పారిపోయాడు. ఒక పరస్పర నమ్మకంతో కూడిన, కాలపరీక్షకు నిలిచిన స్నేహాలు ఎవరి మధ్యనా లేవు.
 
విజయనగర సామ్రాజ్యం చాలా విశాలంగా ఉండేది. అంతేకాకుండా సిరి సంపదలతో తులతూగుతూ అపారమైన సైనిక సంపత్తి కలిగి ఉండేది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ అప్పట్లో లేదు. అందరు దక్కన్ సుల్తానులు సుల్తానులందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే విజయనగరాన్ని జయించే అవకాశం ఉంది. విజయ నగరాన్నివిజయనగరాన్ని జయించడానికి కూటమి ఏర్పాటుకు పూనుకోవాలని ఆదిల్‌షా సన్నిహితులు, సలహాదారులు ఆదిల్‌షాఆదిల్‌షాకు చెప్పారు. ఇంకో గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ సమయం లొసమయంలో ఆలీ ఆదిల్‌షాకు, రామరాయలకు మధ్య మైత్రి ఉండేది. అయినప్పటికీ అతడు [[గోల్కొండ]] సుల్తాను ఇబ్రహీం కుతుబ్‌షా తో మంతనాలు చేశాడు. ఇబ్రహీం దానికి ఒప్పుకోవడమే కాక, ఆదిల్‌షా బద్ధ విరోధియైన అహ్మద్‌నగర్ సుల్తానుకు రాయబారం పంపి , ఆలీ ఆదిల్‌ఆదిల్‌షా, షా కు హుస్సేన్‌ షా మధ్యహుస్సేన్‌షా లకు సంధి కుదిర్చాడు. ఈ సంధిలో భాగంగా హుసేన్‌షా కూతురు, చాంద్ బీబీ సుల్తానును ఆలీ ఆదిల్‌షా పెళ్ళి చేసుకోగా, ఆలీ ఆదిల్‌షా చెల్లెలు, బీబీ హదియా సుల్తానును హుసేన్‌షా కొడుకు, ముర్తాజాకిచ్చిమూర్తజా పెళ్ళి చేసుకున్నాడు.<ref>Vijayanagara: History and Legacy S. Krishnaswami Aiyangar (ed.) Aryan Books International (2000) పేజీ.248</ref><ref>యుద్ధ సమయములో అలీ ఆదిల్‌షా వద్ద మంత్రిగా పనిచేసిన రఫీయుద్దీన్ షిరాజీ చెప్పిన వృత్తాంతము. మిర్జామీర్జా ఇబ్రహీం జుబిరీ రాసిన ''బసతిన్-ఉస్-సలాతీన్'' నుండి అనువదించబడినది</ref>
 
సైనికపరంగా సుల్తానులపై తనది పైచేయిగా ఉండడంతో రామరాయలు వారితో చులకనగా వ్యవహరించేవాడు. తన సభలో వారి రాయబారులకు తగు గౌరవం ఇచ్చేవాడు కాదని చరిత్రకారులు చెబుతారు. ఐతే ఈ విషయం మీద చరిత్రకారులలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరి చరిత్రకారుల ప్రకారం రామరాయలు ముస్లిములు నివసించే ప్రాంతాలను ఆక్రమించుకున్నపుడు ముస్లిము మతాచారాలను అవమానించేవాడని చెబుతారు. కాని కొందరు ఇది సరికాదనీ, రామరాయల వద్ద అనేక ముస్లిములు పనిచేసేవారనీ,రామరాయలు వారి కొరకు ప్రత్యేకంగా నివాసస్థలాలు, ప్రార్థనా స్థలాలు కట్టించి ఇచ్చేవాడని కొందరు అంటారు.
 
విజయనగరాన్ని పతనం చేయడానికి రామరాయలతో తన చెలిమిని తుంచుకొనే ఎత్తుగడను ఆలీ ఆదిల్‌షా తుంచుకొనే ఎత్తుగడ వేశాడు. ఈ ఎత్తుగడఎత్తుగడలో భాగం గా ఆదిల్‌ షాభాగంగా తన వద్ద నుండి తీసుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయవలసిందిగా కోరుతూ రామరాయలు వద్దకు ఒక ఒక రాయబారిని పంపాడు. ఆదిల్‌షా ఊహించినట్లు గానే రామరాయలు ఆ రాయబారాన్ని తిరస్కరించాడు. రాయబారం తిరస్కరించడంతొ తిరస్కరించడంతో యుద్ధం మొదలు పెట్టేందుకు ఒక కారణం కూడా సమకురిందిసమకూరింది.
 
విజయనగర సామ్రాజ్యం చాలా విశాలంగా ఉండేది. అంతేకాకుండా సిరి సంపదలతో తులతూగుతూ అపారమైన సైనిక సంపత్తి కలిగి ఉండేది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ అప్పట్లో లేదు. అందరు దక్కన్ సుల్తానులు కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే విజయనగరాన్ని జయించే అవకాశం ఉంది. విజయ నగరాన్ని జయించడానికి కూటమి ఏర్పాటుకు పూనుకోవాలని ఆదిల్‌షా సన్నిహితులు, సలహాదారులు ఆదిల్‌షా చెప్పారు. ఇంకో గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ సమయం లొ ఆలీ ఆదిల్‌షాకు, రామరాయలకు మధ్య మైత్రి ఉండేది. అయినప్పటికీ అతడు [[గోల్కొండ]] సుల్తాను ఇబ్రహీం కుతుబ్‌షా తో మంతనాలు చేశాడు. ఇబ్రహీం దానికి ఒప్పుకోవడమే కాక, ఆదిల్‌షా బద్ధ విరోధియైన అహ్మద్‌నగర్ సుల్తానుకు రాయబారం పంపి ఆలీ ఆదిల్‌ షా కు హుస్సేన్‌ షా మధ్య సంధి కుదిర్చాడు. ఈ సంధిలో భాగంగా హుసేన్‌షా కూతురు, చాంద్ బీబీ సుల్తానును ఆలీ ఆదిల్‌షా పెళ్ళి చేసుకోగా, ఆలీ ఆదిల్‌షా చెల్లెలు, బీబీ హదియా సుల్తానును హుసేన్‌షా కొడుకు, ముర్తాజాకిచ్చి పెళ్ళి చేసుకున్నాడు.<ref>Vijayanagara: History and Legacy S. Krishnaswami Aiyangar (ed.) Aryan Books International (2000) పేజీ.248</ref><ref>యుద్ధ సమయములో అలీ ఆదిల్‌షా వద్ద మంత్రిగా పనిచేసిన రఫీయుద్దీన్ షిరాజీ చెప్పిన వృత్తాంతము. మిర్జా ఇబ్రహీం జుబిరీ రాసిన ''బసతిన్-ఉస్-సలాతీన్'' నుండి అనువదించబడినది</ref>
 
 
విజయనగరాన్ని పతనం చేయడానికి రామరాయలతో చెలిమిని ఆలీ ఆదిల్‌షా తుంచుకొనే ఎత్తుగడ వేశాడు. ఈ ఎత్తుగడ భాగం గా ఆదిల్‌ షా తన వద్ద నుండి తీసుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయవలసిందిగా కోరుతూ రామరాయలు వద్దకు ఒక ఒక రాయబారిని పంపాడు. ఆదిల్‌షా ఊహించినట్లు గానే రామరాయలు ఆ రాయబారాన్ని తిరస్కరించాడు. రాయబారం తిరస్కరించడంతొ యుద్ధం మొదలు పెట్టేందుకు ఒక కారణం కూడా సమకురింది.
 
== యుద్ధ భూమి ==
[[దస్త్రం:Tallikota battle sites.png|thumb|right|200px|తళ్లికోట యుద్ధం ఈ పటములో చూపించిన వివిధ ప్రదేశాలలో జరిగినది భిన్నాభిప్రాయాలు ఉన్నవి[http://books.google.com/books?id=5C4hBqKdkEsC&pg=PA129&ots=LTP5RA3UTf&dq=talikota+battle&sig=EQfnVV9C6svBN0Ul6uz_CR-6NSw#PPA130,M1] ([http://wikimapia.org/#y=16165878&x=76238937&z=11&l=0&m=a&v=2 వికీమాపియాలో ఈ ప్రాంతం])]]
ఈ యుద్ధ సంగ్రామ స్థలం పైస్థలంపై అనేక వాదనలు ఉన్నాయి. ఈ యుద్ధం '''రాక్షసి''', '''తంగడి''' అనే రెండు గ్రామాల మధ్య జరిగిందని కొందరు , కాదు '''తళ్ళికోట''' వద్ద జరిగిందని కొందరు వాదిస్తారు. అయితే ఈ రెండు ప్రదేశాలు కాదని మరో రెండు వాదనలు ఉన్నాయి. రామరాజ్ఞ బఖైర్ మరియు కైఫియత్లకైఫియత్‍ల వంటి సాంప్రదాయక హిందూ రచనలు, మూలాలు యుద్ధము రాక్షసి తంగడి<ref>Patvardhan (The battle of Raksas Tangadi), Chanderkar (''The destruction of Vijayanagara''), Father Heras (''Aravidu dynasty of Vijayanagara'')[http://books.google.com/books?id=5C4hBqKdkEsC&pg=PA129&ots=LTP5RA3UTf&dq=talikota+battle&sig=EQfnVV9C6svBN0Ul6uz_CR-6NSw#PPA130,M1]</ref> వద్ద జరిగిందని. ఫరిస్తా మొదలగు ముస్లిం చారిత్రికులు తళ్లికోట వద్ద జరిగిందని అభిప్రాయపడ్డారు.
;దుర్గా ప్రసాదు అభిప్రాయం:విజయనగర సైన్యం రాక్షసి, తంగడి అనే రెండు గ్రామాల మధ్య మైదానంలో విడిది చేసింది. సుల్తానుల సమైక్య సైన్యం తళ్ళికోట అనే గ్రామం వద్ద విడిది చేసింది. యుద్ధం మాత్రం కృష్ణానదికి దక్షిణాన మస్కి మరియు హుక్కేరి నదుల సంగమ ప్రదేశములోని '''బన్నిహట్టి''' అనే ప్రదేశంలో జరిగింది.<ref name=prasad>[http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf 1565 వరకు ఆంధ్రుల చరిత్ర- జె.దుర్గా ప్రసాదు పేజీ.257]</ref>
;రాబర్ట్ సెవెల్ అభిప్రాయం:తళ్ళికోట కృష్ణకు 25 మైళ్ళు ఉత్తరాన ఉన్నది. కానీ యుద్ధం, కృష్ణకు దక్షిణాన రామరాయలు విడిది చేసిన ముద్గల్ నుండి పది మైళ్ల దూరంలో జరిగింది. సుల్తానుల కూటమి కృష్ణానది వంపులో ఇంగల్గి గ్రామము వద్ద దాటి ఉండవచ్చు. కాబట్టి యుద్ధం ఇంగలిగి గ్రామం నుండి ముద్గల్ పోయే దారిలో '''భోగాపూర్''' (బాయాపూర్) అనే గ్రామం వద్ద జరిగి ఉండవచ్చు.
 
== యుద్ధ వివరణ ==
నలుగురు సుల్తానులు తమ సైన్యాలను బీజాపూరు సమీపంలోని ఒక మైదాన ప్రాంతంలో కలిపారు. [[1564]] [[డిసెంబర్ 25]] న ఈ కూటమి సైన్యాలు దక్షిణ ముఖంగా ప్రయాణించి కృష్ణకు 25 మైళ్ళ దూరంలోని తళ్ళికోట గ్రామం వద్దకు చేరు కొన్నాయిచేరుకున్నాయి. కూటమి సైన్యాలు చాలా రోజుల పాటు అక్కడే విడిది చేశాయి.
 
 
అక్కడ విజయనగరములొవిజయనగరములో రామరాయలు కూడా యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు. తన తమ్ముళ్ళు [[తిరుమల రాయలు]] , వెంకటాద్రి రాయలు లరాయలుల సమేతంగా కృష్ణకు దక్షిణ భాగాన రాక్షసి, తంగడి గ్రామాల మధ్యన సైన్యాన్ని మోహరించాడు. సుల్తాను సైన్యం నదిని దాటే అవకాశము అవకాశం గల అన్ని చోట్ల కాపలాను, పహారా నుపహారాను ఏర్పాటు చేశాడు.
 
 
అయితే సుల్తానుల సైన్యం నది దిగువగా ప్రయాణం చేస్తున్నట్లుచేస్తున్నట్లుగా రామరాయల సైన్యాన్ని బొల్తా కొట్టించినమ్మించి, ఒకరాత్రి వేళ నదిని దాటడం ప్రారంభిందిప్రారంభించింది. తెల్లవారేసరికి సైన్యమంతా దక్షిణ తీరానికి చేరుకుంది. ఆ మరుసటి రోజున - [[1565]] [[జనవరి 23]] (ఫరిష్తా యుద్ధం జరిగిన తేదీని జనవరి 23 గా గుర్తించాడు. రాబర్ట్ సెవెల్ కూడా తన పుస్తకంలో అదే తేదీని తీసుకున్నాడు.) - రెండు పక్షాల సైన్యాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. రెండు వైపులా సైన్యం లక్షల్లో ఉంది. రామరాయలు సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఎడమ వైపున తిరుమల రాయలు ఆలీ ఆదిల్‌షాను , మధ్యన రామరాయలు హుసేన్ నిజాంషాను , కుడివైపున వెంకటాద్రి రాయలు ఇబ్రహీం కుతుబ్‌షా, ఆలీ బరీద్‌లను ఎదుర్కొనే విధంగా యుద్ధ వ్యూహ రచన చేశాడు.దక్కన్‌దక్కన్ సుల్తానుల కూటమి సైన్యం ఫిరంగులను మోహరించింది. ఈ ఫిరంగులను కప్పిపుచ్చుతూ రెండువేలమంది సైనికులు విజయనగర సైన్యంపై బాణాల వర్షం కురిపించారు. విజయనగర సైన్యం వీరిపైకి దాడి చేసే సమయానికి వీరు లాఘవంగా తప్పుకుని ఫిరంగులకు దారినిచ్చారు. విజయనగర సైన్యం సరిగ్గా ఫిరంగులకు ఎదురుగా వచ్చింది. హఠాత్తుగా మొదలైన ఫిరంగి దాడులతో విజయనగర సైన్యం వెనకడుగు వేసింది.
 
 
పల్లకీ ఎక్కి పర్యవేక్షిస్తున్న రామరాయలు పల్లకీ దిగి ఒక ఎత్తైన సింహాసనమెక్కి బంగారు నాణేలు విరజిమ్ముతూ సైన్యాన్ని ఉత్సాహపరచాడు. విజయనగర సైన్యం కూడా కూటమి సైన్యంపై దాడులు చేసి బాగా నష్టం కలిగించడంతో రెండువైపులోని కూటమి సైన్యం వెనక్కు కొంచెం తగ్గింది. మధ్య భాగంమధ్యభాగం లోని కూటమి సైన్యం ఫిరంగులలో రాగి నాణేలను కూరి విజయనగర సైన్యంపై పేల్చింది. ఈ రాగి నాణాల దాడికి వేలాది సైనికులు బలయ్యారు. సైన్యం అంతా చెల్లాచెదురయింది. ఈ హడావుడిలో రామరాయలు గద్దె దిగి, మళ్ళీ పల్లకి ఎక్కబోయాడు. సరిగ్గా అదే సమయానికి ఫిరంగుల మోతలకు బెదిరిన కూటమి సైన్యంలోని ఓ ఏనుగు పరిగెత్తుకుంటుపరిగెత్తుకుంటూ రామరాయల పల్లకీ వైపు వచ్చింది. అదిచూసి భయపడిన బోయీలు పల్లకిని వదిలేసి పరుగెత్తారు. కిందపడిపోయిన రామరాయలు తేరుకుని లేచి గుర్రమెక్కేలోగా హుసేన్ నిజాం షా సైన్యం రామరాయలను పట్టుకుని బంధించి, సుల్తాను ముందు హాజరు పరచింది. హుసేన్‌షా స్వయంగా రామరాయల తల నరికి యుద్ధభూమిలో పైకెత్తి ప్రదర్శించాడు.
 
 
తమ రాజు మరణం చూసిన విజయనగర సైన్యం దిక్కుతోచని స్థితిలో పరుగులు తీసింది. కూటమి సైన్యం వారిని వెంటాడి హతమార్చింది. కనీసమాత్రపు ఆత్మరక్షణను కూడా ఆలోచించే పరిస్థితిలో లేని సైన్యం చెల్లాచెదురైంది. వెంకటాద్రి రాయలు మరణించాడు. తిరుమలరాయలు ఒక కన్ను కోల్పోయి వెనక్కువెనక్కి, నగరానికి పారిపోయాడు. రామరాయల కుమారుడు తన బంధువులతో సహా అనెగొంది నుండి మూడు కోసుల దూరములో ఉన్న ఒక లోతైన గుహలో తలదాచుకున్నాడు.<ref>Krishnaswami Aiyangar et.al,(2000) పేజి.254</ref>
 
== పరాజయమునకు కారణాలు ==
 
* హిందూ సైన్యములో వేగముగావేగంగా కదలుకదిలే అశ్వములుఅశ్వాలు తక్కువ. మెల్లగా కదలుకదిలే ఏనుగులపై ముఖ్య సేనాధిపతులుండగా సుల్తానుల సైన్యములో పారశీక అశ్వములపై సుశిక్షుతులైన యోధులున్నారు. ఇది సహజముగాసహజంగా సుల్తానులకు లాభించింది.
* సుల్తానుల సేనాధిపతులు యవ్వనవంతులుయువకులు కాగా విజయనగర సైన్యాధిపతులు ముగ్గురూ వయసు మీరిన వారు. వృద్ధుడైన రామరాయలుతో సహా.
* హిందూ సైనికుల వద్ద వెదురు బద్దలతో చేసిన ధనస్సులుండగాధనుస్సులుండగా ముస్లింలవద్ద లోహముతో చేసిన ధనస్సులున్నాయి. వీటివల్ల బాణములు వేగముగావేగంగా, గురి తప్పకుండా ఛేదిస్తాయి.
* విజయనగర సైనికుల వద్ద ఏడు అడుగుల బల్లెములుబల్లేలు, ఈటెలున్నాయిఈటెలూ ఉన్నాయి. సుల్తానుల అశ్వ సైనికుల వద్ద పదిహేను అడుగుల పొడవున్న బల్లెములున్నాయిబల్లేలున్నాయి.
* సుల్తానుల సైన్యములో తుర్కిస్తాన్ నుండి వచ్చిన సుశిక్షితులైన తుపాకుధారులుండగాతుపాకిధారులుండగా విజయనగర సైన్యములో సరైన శిక్షణలేని యూరోపియను కూలి సిపాయిలు ఉన్నారు.
* అన్నింటికన్నా ముఖ్య కారణము: వేలాది హిందూ సైనికులకు నాయకత్వము వహించుతున్న జిలాని సోదరుల వెన్నుపోటు. గతములో అదిల్ షా వద్దనుండి పారిపోయి వచ్చి రామరాయల ఆశ్రయము పొందిన ఈ సోదరులు యుద్ధరంగమును సరైనకీలక సమయములో యుద్ధరంగాన్ని వదలి పోవుటపోవటం <ref>History of South India, Prof. K.A.N. Sastri, pp 267 and Dr. S.U. Kamath, A Concise History of Karnataka, pp 172-73 </ref>.
 
== పర్యవసానాలు ==
 
ఈ యుద్ధంతో భారత్‍లో హిదూ సామ్రాజ్యాలకు ప్రమాదఘంటికలు మోగించింది. దక్షిణ భారతంలో చిట్టచివరి హిందూ మహా సామ్రాజ్యానికి తెరపడింది. అయితే గెలిచిన సుల్తానుల మధ్య కూడా శాశ్వత శాంతి నెలకొనలేదు. తమలోతాము కలహించుకోవడంతో వారు బలహీనపడి చివరికి మొగలులకు, ఆ తరువాత బ్రిటిషు వారికీ లొంగిపోయారు.
<!--
జనవరి 26, 1565 న ముస్లిం రాజ్యాలైన [[అహ్మద్‌నగర్]], [[బేరర్]], [[బీదర్]], [[బీజాపూర్]] మరియు [[గోల్కొండ]] who had formed a grand alliance met the Vijayanagar army. It was one of the few times in [[medieval]] history that a joint strategy was employed. The sultanates were also aided by some minor Hindu kingdoms that had grudges against Vijayanagar Empire. The Deccan kings had a grand total of 80,000 [[infantry]] and 30,000 [[cavalry]]. Vijayanagar on the other hand had a 140,000 foot soldiers with another 10,000 on horseback. The armies also had large numbers of [[war elephant]]s. The battleground was a place called Talikota on the banks of the [[Krishna River]] in the modern day state of [[Karnataka]]. The decisive battle was brief and bitter. Fighting in a rocky terrain, the invading troops launched a classic offensive strategy. First they softened up the primary lines of the Vijayanagar army using [[cannon]] fire. The concentrated [[artillery]] took its toll and the massive frontal attack by the combined armies then finished the job. The battle ended in a complete victory for the sultanates with the raja being [[behead]]ed and put on display as a trophy. What followed was pillaging and the destruction of [[Vijayanagar]].
 
The battle spelt the death knell for the large Hindu kingdoms in [[India]] and it also ended the last great southern empire. However even amongst the victors there was no permanent peace as the sultanates and muslim rulers of the south continued to engage in squabbling and fighting which would ultimately result in their capitulation to the [[Mughal]]s and later the [[British Empire]].
-->
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తళ్ళికోట_యుద్ధం" నుండి వెలికితీశారు