అంజనా సౌమ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
{{Infobox musical artist
| name = అంజనా సౌమ్య
| image = AnjanaSowmya.jpg
| Date of Birth =
| caption =
| image_size =
| background = నేపధ్య గాయని
| birth_name =అంజనా సౌమ్య
| alias =
| birth_place =
| birth_date =
| Origin = [[ఆంధ్రప్రదేశ్]]<br/> భారతదేశం
| occupation = గాయని<br/>
| years_active = 2006-ఇప్పటివరకు
}}
'''అంజనా సౌమ్య ''' ఒక జానపద మరియు సినీ గాయని. విజయవంతమైన పలు చిత్రాలలో మధురమైన పాటలు పాడింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన [[పాడుతా తీయగా]] కార్యక్రమంలో పాల్గొని జూనియర్స్ రౌండ్‌లో రన్నర్ గా నిలిచింది. సూపర్ సింగర్ 4లో విజేతగా, సూపర్ సింగర్ 7లో విజేతగా నిలిచింది. సదార్చన, సాయి సౌమ్యలహరి1,2, అన్నమయ్య సంకీర్తనామృతం, టీ సీరిస్‌లో భక్తితో అంజన సౌమ్య వంటి ఆల్బమ్స్ చేసింది.సుమారు 60 సినిమాల్లో పాటలు పాడింది. [[మలేషియా]], [[సింగపూర్]], [[జపాన్]], [[అమెరికా]] తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.
==నేపధ్యము==
"https://te.wikipedia.org/wiki/అంజనా_సౌమ్య" నుండి వెలికితీశారు