నిమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి పాత తెరపట్టుకొరకు తాత్కాలికంగా వెనుక సంచిక కు మారు
చి సరియైన బొమ్మకోసం తాత్కాలికంగా ప్రదర్శించు
పంక్తి 17:
'''నిమ్మ''' పండులో [[విటమిన్ సి]] సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. నిమ్మరసం గురించి ఎక్కువగా వీటిని పెంచుతారు.
 
పులుసు నిమ్మ పొద లేక చిన్నపాటి చెట్టు. దీని కొమ్మలు తేలికగా వుంటాయి. కొమ్మలు దట్టంగా వుంటాయి. వీటి పై కొనదేలిన ముళ్లు వుంటాయి. లేత కొమ్మలు లేత ఆకుపచ్చ రంగులో అండాకారములో వుంటాయి. ఆకులు అంచులు వంకర టింకరగా వుంటాయి. వీటికి చిన్న చిన్న పూలు గుత్తులుగా ఏర్పడతాయి. ఇవి ద్విలింగ పూలు. పూత మొగ్గలు మొదట లేత ఊదా లేక గులాబిరంగులో వుండి క్రమేణ తెలుపు రంగుకి మారతాయి. వీటి రక్షక పత్రాలు ఆకులుకొనదేలి ఆకుపచ్చగా , ఆకర్షక పత్రాలు తెల్లగా, మందంగా ఉంటాయి. కేసరాలు చిన్నవి గా ఉంటాయి. అండాశం ఆకుపచ్చగా, ఉబ్బి వుంటుంది. <ref>[http://www.efreshindia.com/eFresh/Content/Products.aspx?u=AcidLime_p పులుసు నిమ్మ ఉత్పత్తి పరిచయము (ఈఫ్రెష్ఇండియా జాలస్థలి)] </ref>
 
== చరిత్ర ==
 
"https://te.wikipedia.org/wiki/నిమ్మ" నుండి వెలికితీశారు