వెల్చేరు నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
మూలం చేర్పు
పంక్తి 7:
 
== రచనలు==
వేల్చేరు నారాయణ రావు తెలుగులో, ఆంగ్లంలో పలు గ్రంథరచన, ఎన్నో ప్రామాణిక పత్రికల్లో వ్యాసరచన, పరిశోధనాత్మక గ్రంథాల్లో వ్యాసరచన ద్వారా భాగస్వామ్యం చేశారు. అంతేకాక తెలుగు కావ్య, నాటక, నవల, కథలను ఆంగ్లంలోకి అనువదించి వాటి విశిష్టత తులనాత్మకంగా అధ్యయనం చేసి ముందుమాటలుగా రాశారు. ఈ అనువాదాలు అంతర్జాతీయ స్థాయి ప్రామాణిక పత్రికల్లో ప్రచురించి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ప్రచురణలుగా వెలువరించడం వల్ల వాటికి ప్రామాణికత కట్టబెట్టి ప్రపంచ స్థాయిలో తెలుగు సాహిత్యానికి గుర్తింపు దక్కడానికి తనవంతు కృషి చేస్తున్నారు. ఆయన ముఖ్యమైన రచనల జాబితా ఇలా ఉంది:<ref>http://www.mesas.emory.edu/home/assets/pdf/cv/CV_VNRao_Nov2010.pdf</ref>
 
=== తెలుగు ===