వెల్చేరు నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 72:
 
== పురస్కారాలు, గౌరవాలు ==
నారాయణరావు చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు, గౌరవాలు ఆయనను వరించాయి. ఆయనను జెరూసలేంలోని హిబ్రూ విశ్వవిద్యాలయం యొక్క ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్(1987), మేడిసన్ విశ్వవిద్యాలయంలో ఇన్స్టిట్యూట్ ఫర్ రీసర్చ్ ఇన్ హ్యుమానిటీస్(1999), విన్స్ ఛాఫ్ట్ కళాశాల, బెర్లిన్(2000-01) ఫెలోగా, మేడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ రీసర్చ్ ఇన్ హ్యుమానిటీస్(2005)లో సీనియర్ ఫెలోగా నియమించి గౌరవించాయి.
 
== మూలాలు ==