నండూరి విఠల్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: నండూరి విఠల్: తన కమ్ర కంఠ స్వరంతో శ్రీతల నాకట్టుకొన్న నండూరి...
(తేడా లేదు)

15:38, 21 డిసెంబరు 2013 నాటి కూర్పు

నండూరి విఠల్:

తన కమ్ర కంఠ స్వరంతో శ్రీతల నాకట్టుకొన్న నండూరి విఠల్ విజయ వాడ కేంద్రలో అనౌన్సర్ గా జీవితం ప్రారంభించారు. విజయ వాడ, హైదరాబాదుల లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పని చేసారు. దూర దర్శన్ హైదరాబాదు కేంద్ర డైరక్టర్ గా పని చేశారు. వీరి విష కన్య నవల ప్రసిద్ధం. చిన్నారి ప్రచురణల పేర విజయ వాడలో పుస్తకాల ప్రచురించారు. అనారోగ్య రీత్యా స్వచ్చంద పదవీ విరమణ చేసి 1994 లో హైదరాబాదులో మరణించారు.