అల్లం శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

శీర్షికల ఏర్పాటు
సమాచారం చేర్పు
పంక్తి 1:
అల్లం శేషగిరిరావు ప్రముఖ తెలుగు కథారచయిత.
== వృత్తి, జీవితం ==
9 డిసెంబర్ 1934న ఒడిశా(నాటి ఒరిస్సా)లోని గంజాం జిల్లాలో జన్మించారు.రైల్వేలో పనిచేసి పదవీవిరమణ చేశారు. పదవీవిరమణ అనంతరం విశాఖపట్టణంలో నివసిస్తూ 3 జనవరి 2000 నాడు మరణించారు.
 
== ఇతివృత్తాలు ==
== శిల్పం ==
"https://te.wikipedia.org/wiki/అల్లం_శేషగిరిరావు" నుండి వెలికితీశారు