కె.చిరంజీవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:రేడియో ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3:
 
మూడు దశాబ్దాలు [[ఆకాశవాణి]] హైదరాబాదు కేంద్రంలో నాటక విభాగంలో డ్రామ voice గా పైచేసి చిరంజీవి పదవీ విరమణ చేసారు. చక్కటి కంఠ స్వరం గల చిరంజీవి మంచి రచయిత కూడా. నాటకాలు శ్రవ్య మాధ్యమానికి సరి పడేలా రూపొందించడములో సిద్ధ హస్తులు. ఆయన 'స్వతంత్ర భారత్ కీ జై ' నవల వ్రాశారు. రేడియో నాటికలు ఒక సంకలనంగా ప్రచురించారు. 1994 లో పదవీ విరమణ చేసి హైదరాబాదులో స్థిరపడ్డారు శారదా శ్రీనివాసన్ తో కలిసి అనేక రేడియో నాటకాలలో పాల్గొన్నారు.
 
[[వర్గం:రేడియో ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/కె.చిరంజీవి" నుండి వెలికితీశారు