వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==రామాయణకర్త వాల్మీకి==
వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల [[శ్లోకాలు]] 7 కాండాలుగా[[కాండాలు]]గా ([[ఉత్తరకాండ]] సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల [[పదాలు]] ఉన్నాయి. ఇది [[మహాభారత]] కావ్యంలో దాదాపుగా పావు వంతు భాగం. ప్రసిద్ధ ఆంగ్ల రచన [[ఇలియాడ్]] కు ఇది నాలుగు రెట్లు పెద్దది. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం. ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, కలుపుగోరులకు, తీసివేతలకు గురి అయింది.
 
వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది.
 
వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి[[శ్రీరాముడి]]కి సమకాలీనుడని పేర్కొన్నాడు. [[శ్రీరాముడు]] వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను[[సీత]]ను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది.
 
==తొలి శ్లోకం==
"https://te.wikipedia.org/wiki/వాల్మీకి" నుండి వెలికితీశారు