"యయాతి చరిత్రము" కూర్పుల మధ్య తేడాలు

చి
(లంకె చేర్పు)
== రచయిత ==
యయాతి చరిత్రము కావ్య రచయిత నేటి మెదక్ జిల్లాలోని పొటంచెరువు/పొట్లచెరువుకు చెందిన పొన్నెగంటి తెలగన్న. పొన్నెగంటి తెలగన్న క్రీ.శ. 1520-1600కాలానికి చెందినవాడు. ఆయన యయాతి చరిత్రమును గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇబ్రహీం కుతుబ్ షా(మల్కిభ రామ్) దగ్గర అమీన్ గా ఉన్న అమీన్ ఖాన్ కు అంకితం చేశారు.
:ప్రధాన వ్యాసం : [[పొన్నెగంటి తెలగన్న]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/980769" నుండి వెలికితీశారు