"యయాతి చరిత్రము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
యయాతి చరిత్రము కావ్యాన్ని పొన్నెగంటి తెలగన్న రచించారు. ఇది తొలి అచ్చతెలుగు కావ్యంగా ప్రఖ్యాతి పొందింది.
== రచయిత ==
యయాతి చరిత్రము కావ్య రచయిత నేటి [[మెదక్ జిల్లాలోనిజిల్లా]]లోని పొటంచెరువు/పొట్లచెరువుకు చెందిన పొన్నెగంటి తెలగన్న. పొన్నెగంటి తెలగన్న క్రీ.శ. 1520-1600కాలానికి చెందినవాడు. ఆయన యయాతి చరిత్రమును గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇబ్రహీం కుతుబ్ షా(మల్కిభ రామ్) దగ్గర అమీన్ గా ఉన్న అమీన్ ఖాన్ కు అంకితం చేశారు.
:ప్రధాన వ్యాసం : [[పొన్నెగంటి తెలగన్న]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/980771" నుండి వెలికితీశారు