పొన్నెగంటి తెలగన్న: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
పంక్తి 4:
 
== రచనలు ==
యయాతి చరిత్రము అరుదైన అచ్చ తెలుగు కావ్యాల కోవలో తొలికావ్యంగా తెలగన్నకు ప్రాచుర్యాన్ని తీసుకువచ్చింది. తెలుగు భాషలో పదాలు సంస్కృత సమాలు, ప్రాకృత సమాలు, సంస్కృత భవాలు, ప్రాకృత భవాలు, దేశ్యాలు, అన్యదేశ్యాలుగా ఆరు రకాలుగా విభజించారు. సంస్కృత సమాలు(నేరుగా సంస్కృతంలోని పదాలకు చివర తెలుగు విభక్తిని కలపగా వచ్చినవి) తప్ప మిగిలినవి అచ్చతెలుగుగా లెక్కిస్తారు.
 
== శైలి, శిల్పం ==
"https://te.wikipedia.org/wiki/పొన్నెగంటి_తెలగన్న" నుండి వెలికితీశారు