"యయాతి చరిత్రము" కూర్పుల మధ్య తేడాలు

మూలాల ప్రదర్శన
(సమాచారం చేర్పు)
(మూలాల ప్రదర్శన)
 
సాధారణంగా ఒక సాహిత్యశాఖకు మార్గదర్శకంగా శ్రీకారం చుడుతూ వెలువడిన కావ్యానికి చారిత్రిక ప్రాధాన్యం మాత్రమే ఉంటుంది. ఆ శాఖలో అనంతరకాలంలో వెలువడిన కావ్యాలు గుణ పరిణతితో అలరారి అగ్రస్థానం ఆక్రమిస్తాయి. కానీ తెలుగు సాహిత్యంలో చాలా కావ్యశాఖల్లో మొదట వెలువడినదే నేటికీ గుణాత్మకంగా అగ్రస్థానంలో ఉండడం విశేషం. అలాగే ఈ యయాతి చరిత్రం కూడా అచ్చతెలుగు కావ్యాల శాఖలో మొదటిదీ, అగ్రగణ్యమైనదీ.<ref >బేతవోలు రామబ్రహ్మం రాసిన పద్యకవితా పరిచయం-1లోని పొన్నెగంటి తెలగన్న వ్యాసం</ref>
 
== మూలాలు ==
<references/>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/980821" నుండి వెలికితీశారు