వేంకట పార్వతీశ కవులు: కూర్పుల మధ్య తేడాలు

శీర్షిక ఏర్పాటు, సమాచారం చేర్పు
సవరణ
పంక్తి 5:
వేంకట పార్వతీశ కవుల కవిత్వం ఇరవైయవ శతాబ్ది కవిత్వధోరణయిన భావ కవిత్వానికి ఆద్యులలో నిలుస్తారు.
== ఉదాహరణలు ==
* విరిదండ మెడలోన వేయుటే కాని
కన్నార నీ మూర్తి గాంచనే లేదు.
ప్రణమిల్లి యడుగుల బడుటయే కాని
చేతులారగ సేవ జేయనే లేదు
* నిను గాంచి ముగ్ధనై నిల్చుటే కాని
ప్రేమదీరగ బల్కరింపనే లేదు.
ఏమేమొ మనసులో నెంచుటే కాని
తిన్నగా నా కోర్కి దెలుపనే లేదు;