బసవరాజు అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ
మూలాల ప్రదర్శన
పంక్తి 13:
అప్పారావు వ్రాసిన పాటలను [[గూడవల్లి రామబ్రహ్మం]] తన సినిమా [[మాలపిల్ల]]లో(1938) పరిచయం చేశాడు.[[సూరిబాబు]] పాడిన "కొల్లాయి గట్టితేనేమి? మా గాంధి మాలడై తిరిగితేనేమి?" అప్పట్లో ప్రతి గొంతుకలో మారుమ్రోగింది. [[కాంచనమాల]] [[సుందరమ్మ]]లు పాడిన "నల్లవాడే గొల్లపిల్లవాడే" చాలా ప్రాచుర్యం పొందిన పాట. "గుత్తొంకాయ్ కూరోయ్ బావా, కూరి వండినానోయ్ బావా" అనే పాటను [[బందా కనకలింగేశ్వరరావు]] పాడాడు. [[తాజ్‌మహల్]]ను దర్శించినప్పుడే, "మామిడి చెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి" అనే పాటను రాశాడు. ఆయన వ్రాసిన లలితగీతాలను [[టంగుటూరి సూర్యకుమారి]], [[బాల మురళీకృష్ణ]], [[రావు బాలసరస్వతీ దేవి]] మధురంగా పాడారు. అప్పారావు 1933 లోమరణించాడు.
 
== మూలాలు ==
 
<references/>
 
[[వర్గం : తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/బసవరాజు_అప్పారావు" నుండి వెలికితీశారు