వేంకట పార్వతీశ కవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలాల ప్రదర్శన
పంక్తి 1:
వేంకట పార్వతీశకవులు ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో పేరెన్నికగన్న తెలుగు జంటకవులు. [[బాలాంత్రపు వెంకటరావు]], [[ఓలేటి పార్వతీశం]] వేంకట పార్వతీశకవులుగా జంటకట్టి కవిత్వరచన చేశారు.
 
== రచనలు ==
వేంకట పార్వతీశ కవులు "కావ్య కుసుమావళి", "బృందావనం", "ఏకాంత సేవ" తదితర కావ్యాలు రచించారు. వీరి కావ్యాల్లో ప్రఖ్యాతమైన కావ్యం "ఏకాంత సేవ".
 
== శైలి విశిష్టతలు ==
వేంకట పార్వతీశ కవుల కవిత్వం ఇరవైయవ శతాబ్ది కవిత్వధోరణయిన భావ కవిత్వానికి ఆద్యులలో నిలుస్తారు.
 
== ఉదాహరణలు ==
విరిదండ మెడలోన వేయుటే కాని
Line 14 ⟶ 17:
ఏమేమొ మనసులో నెంచుటే కాని
తిన్నగా నా కోర్కి దెలుపనే లేదు;
 
== మూలాలు ==
<references />
 
[[వర్గం:తెలుగు కవులు]]