బసవరాజు రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

83 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
(→‎ఉదాహరణలు: స్పేస్)

== ఉదాహరణలు ==
సూర్యుండు పడమటా కుంకేటివేళ

నా నాధు డింటికి వచ్చేటివేళ

చంద్రకాంతం పూలు పూచేటివేళ

నా నాధు డింటికి వచ్చేటివేళ

ఆవు లంబా యనుచు అరిచేటివేళ

నా నాధు డింటికి వచ్చేటివేళ

బీరల్ల పూవుల్లు పూచేటివేళ

నా నాధు డింటికి వచ్చేటివేళ

అరుణోదయమ్ము వేళను

ఆకసమున బారె పిట్ట

లానందముగను బాడుచు

మంగళగీతములతోను!

పారిజాత పూవులన్ని

పడిపోయెను పాదులలో

పుణ్య భరతభూమి పైన

పూలక్షతలు చల్లినటుల!

నే నిటులే గడుపుచుంటి

నీవు లేని జీవితమ్ము,

నొంటిగా విసిగివేసట

నావికుడు లేని నావవలె!<ref>చైతన్యదేహళి:ఇరవైయవ శతాబ్దపు తెలుగు కవితాసంపుటి(సం:డా.కల్లూరి శ్యామల; ప్ర:నేబుట్ర)</ref>

1,488

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/981181" నుండి వెలికితీశారు