పేరడైజ్ లాస్ట్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
లింకులిచ్చాను
పంక్తి 1:
[[File:GustaveDoreParadiseLostSatanProfile.jpg|thumb|upright|right|[[Gustave Doré]], ''Depiction of Satan'', the antagonist of [[John Milton]]'s ''Paradise Lost'' c. 1866]]
పరిశుద్ధ గ్రంధము (Holy Bible)లో పాతనిబంధన (Old Testament) ఆదికాండము (Genesis)లో ఉన్న [[ఆదాము]] (Adam), [[అవ్వ]] (Eve) ల చరిత్ర యొక్క అద్భుత కావ్య రూపమే పేరడైజ్ లాస్ట్ (Paradise Lost). ఇది ఇంగ్లండుకు చెందిన [[జాన్ మిల్టన్]] (John Milton) చే వ్రాయబడినది. ఈ కావ్యము ఆంగ్ల సాహిత్యములో బహు ఖ్యాతినొందినది . పన్నెండు పుస్తకాలుగా విభజింపబడిన ఈ కావ్యములో [[సైతాను]] (Satan) మాయతో భార్యా భర్తలైన ఆదాము అవ్వలు దేవుడికి వ్యతిరేకంగా ఆజ్ఞాతిక్రమణ చేయడం, ఫలితంగా వారు ఏధేను వనము (Garden of Eden) నుండి బహిష్కరింపబడటం వంటి దృశ్యాలను జాన్ మిల్టన్ చక్కగా అభివర్ణించాడు.
 
==రచయిత==
[[జాన్ మిల్టన్]] (1608-1674)
 
==సారాంశం==
[[సైతాను]] మరియు అతని సైన్యం నరక లోకంలో ఉన్న అగ్నినదిలో పడివుంటారు. సైతాను ఒడ్డుకు చేరి అందరినీ పిలుస్తాడు. నదీ తీరంలో దుష్ట ఆత్మలన్నీ పెండిమోనియం (Pandemonium) అనే భవనాన్ని నిర్మించుకొంటాయి .
భవనంలో చర్చ ముగిసిన తర్వాత పధకం ప్రకారం సాతాను తన కుమారులైన 'పాపం' (Sin) మరియు 'మరణం' (Death) లను తోడ్కొని విశ్వంలో ప్రయాణిస్తూ భూమిని కనుగొంటాడు.
 
"https://te.wikipedia.org/wiki/పేరడైజ్_లాస్ట్" నుండి వెలికితీశారు