"డీవీడీ" కూర్పుల మధ్య తేడాలు

చి
<references/>
చి
చి (<references/>)
 
ముందస్తుగా రూపొందించబడే డీవీడీలు భారీ స్థాయిలో మోల్డింగ్ మషీనుల ద్వారా ముద్రించబడతాయి, ఈ డీవీడీలను డీవీడీ-రోం (రీడ్ ఆన్లీ మెమరీ) అంటారు. ఎందుకంటే ఈ డీవీడీలపై సమాచారం ఒకసారి రాయబడ్డాక కేవలం చదవవచ్చు, మరలా కొత్త ఫైళ్ళను చేర్చడం, ఉన్న సమాచారం తీసివేయడం లాంటివి ఉండవు. ఖాళీ డీవీడీల లోకి డీవీడీ రికార్డర్ ద్వారా సమాచారాన్ని, దస్త్రాలను ఎక్కించవచ్చు. ఒకసారి ఎక్కించాక డీవీడీ-ఆర్ అని ఉన్నవి డీవీడీ-రోం గా మారిపోతాయి. మరలా-మరలా రాయదగ్గ డీవీడీలలో (డీవీడీ-ఆర్‌డబ్లూ, డీవీడీ+ఆర్‌డబ్లూ, డీవీడీ-రాం) ఎన్నిసార్లయినా చెరిపి కొత్త సమాచారాన్ని జోడించవచ్చు.
 
 
==మూలములు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/981192" నుండి వెలికితీశారు