నెమలికంటి తారకరామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1937 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కథకులు, నవలాకారులు, నాటకకర్త, నటులైన '''నెమలికంటి తారకరామారావు''' [[గుంటూరు జిల్లా]] [[అమరావతి]] సమీపంలోని [[నెమలికల్లు]] లో 1937, మార్చి 5న జన్మించారు. తల్లిదండ్రలు సీతారామమ్మ, మృత్యుంజయశర్మ. మృత్యుంజయశర్మ స్వాతంత్ర్య సమరయోధుడు.
తారకరామారావు మొట్టమొదట గనిపిశెట్టి వేంకటేశ్వరరావు '''భలేపెళ్లి''' నాటకంలో, ఆ తరువాత లింగమూర్తి రచించిన '''వెంకన్న కాపురం'''లో వేంకటేశ్వర్లు పాత్రలో నటించారు.
 
== రచనలు ==
[[వర్గం:1937 జననాలు]]
=== నాటకాలు ===
# ఆత్మసాక్షి (1969)
# మహాప్రస్థానం (1971)
# శరణం గచ్చామి (1973)
# నాతి చరామి (1974)
# బకాసుర (1990)
# జనమేజయం (1997)
 
=== నాటికలు ===
# వరుడు కావాలి (1980)
# షరా మామూలే (1981)
# వీధి నాటకం (1983)
# మేలు కొలుపు (1985)
 
== పురస్కారాలు ==
# చరమాంకం (నాటకం)- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచన పురస్కారం (1982)