రేలపూతలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: "రేల పూతలు" పుస్తకం పేరు: రేల పూతలు విభాగం/ప్రక్రియ: పాటల సంకలన...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
"రేల పూతలు"
''పుస్తకం పేరు''': రేల పూతలు
 
"'విభాగం/ప్రక్రియ:''' : పాటల సంకలనం
రచయిత :[[గోరటి వెంకన్న]]
 
ప్రచురణ కాలం: ఆగస్టు, 2002 ( మొదటి ముద్రణ)
'''రచయిత''' : [[గోరటి వెంకన్న]]
ప్రచురణ కర్తలు: సహచర ప్రచురణలు, హైదరాబాదు
[[గౌరారం]] గ్రామం
ముఖ చిత్రం: మోహన్
[[తెలకపల్లి]] మండలం
పుస్తక సమీక్ష :
[[మహబూబ్ నగర్]] జిల్లా
ఎవరికో కొన్ని వర్గాల వారికి మత్రమే అర్థమై, పరిమితమైన కవితా సంకలనాలకు నేడు కొదువ లేదు. కాని సామాన్య జనానికి అర్థమై, వారి నాలుకల మీద నిలిచిన సజీవమైన కవిత పాటే కదా! ఆ పాటలే నేడు కరువైనాయి. ఆ కరువును తీర్చడానికే మూడు పాటల సంకలనాలు వెలువరించాడు గోరటి.
 
'''ప్రచురణ కాలం:''' :ఆగస్టు, 2002 ( మొదటి ముద్రణ)
 
'''ప్రచురణ కర్తలు''' : సహచర ప్రచురణలు, హైదరాబాదు
 
'''ముఖచిత్రం''' : మోహన్
 
'''పుస్తక సమీక్షపరిచయం''' :
ఎవరికో కొన్ని వర్గాల వారికి మత్రమే అర్థమై, పరిమితమైన కవితా సంకలనాలకు నేడు కొదువ లేదు. కాని సామాన్య జనానికి అర్థమై, వారి నాలుకల మీద నిలిచిన సజీవమైన కవిత పాటే కదా! ఆ పాటలే నేడు కరువైనాయి. ఆ కరువును తీర్చడానికే మూడు పాటల సంకలనాలు వెలువరించాడు గోరటి. వాటిలో రేల పూతలు ఒకటి.
ఇక 'రేల పూతల' పరిమళాలలోకి వెళ్తే... ప్రపంచీకరణ మాయా మబ్బులు పల్లెలను సైతం కమ్మేసి, కుమ్మేస్తున్నప్పుడు, కుల వృత్తులు ద్వంసమై, మూలకు పడుతున్నప్పుడు, పల్లెలను మింగి పట్టణాలు బలుస్తున్నప్పుడు, మానవత్వపు విలువలు మృగ్యమైపోతున్నపుడు కవి హృదయం వేదనతో రగిలి, పాటగా రూపుదాల్చి, ఈ 'రేల పూతలు' పూశాయి.
ఎంకన్న పాట పల్లె చుట్టూ ప్రదిక్షణ చేస్తుంది. పల్లె అందాలు, పల్లెలోని అమాయకుల అనుబందాలు, వారి జీవితాల్లోని సుఖం- దుఃఖం, కష్టం -నష్టం, వేదన, పోరాటం ఒకటేమిటి అన్నీ కరిగి గోరటి గొంతులో పాటలై మొలకెత్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టిలో అతని దృష్టి నుండి ఏ వస్తువు తప్పించుకోలేదు. సెలకల్లో ఆడే పిల్లల నుంచి ఆకాశంలో ఎగిరే కొంగల దాకా అన్నీ తన పాటల్లోకి రావాల్సిందే.
"https://te.wikipedia.org/wiki/రేలపూతలు" నుండి వెలికితీశారు