గోరటి వెంకన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
పరుల వైపు వేలెత్తి చూపటం ఇప్పుడు ప్రతివాడికి తెలిసిన సులభసూత్రం. కాని మన వాళ్ళ లొసుగులు బయట పెట్టె సాహసం ఎవరూ చేయరు. ఆ పని గోరటి చేస్తాడు. అందుకే ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే గతాన్ని మరిచిన తనోడిని "ఎందిరో మనోడిట్ల ఎందుకిట్ల మారెరో" అంటూ దుమ్ము దులిపే పాట ఎత్తుకోగలడు.
"తెలుగుగంగ నీళ్ళు అలుగెల్లిపోతుంటే/ పలుగు రాళ్ళు తేలి పాలమూరు ఏడ్చింది". అని తన మాతృభూమి దీనావస్థను చూపుతాడు.
ఇంకా ఈ సంకలనంలో వామపక్ష భావజాలంతో, ఉద్యమాల నేపథ్యంతో, దళితవాద కోణాల్లో రాసిన పాటలూ ఉన్నాయి. ఆ పాటలన్నీ పల్లె నాడిని, వాడిని పట్టి చూపుతాయని అనుటలో సందేహం లేదు. అందుకే గోరటి పాలమూరు పల్లె బంగారం. అతని పాటలు పాలమూరు రేగల్లల్లో పూసిన "రేల పూతలు".
[[వర్గం: మహబూబ్ నగర్ జిల్లా కవుల రచనలు]]
 
== అల చంద్రవంక ==
"https://te.wikipedia.org/wiki/గోరటి_వెంకన్న" నుండి వెలికితీశారు