జి.ఎస్.దీక్షిత్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చదరంగం క్రీడాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''జి.ఎస్.దీక్షిత్''' ప్రముఖ చదరంగ క్రీడాకారుడు. చదరంగ క్రీడలో 1950దశకంలోనే తెలుగువారి కీర్తిప్రతిష్టలు పెంపొందించిన తొలితరం క్రీడాకారుడు.
== జీవిత విశేషాలు ==
జి.ఎస్.దీక్షిత్ గా సుప్రసిద్ధుడైన ఈ క్రీడాకారుని పూర్తిపేరు గొల్లపూడి సుబ్రహ్మణ్య దీక్షిత్. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం వ్యక్తి ఐన ఆయన తండ్రి గొల్లపూడి వెంకటరామయ్య ఆ ప్రాంతంలో చదరంగానికి మేటిగా పేరొందారు.
"https://te.wikipedia.org/wiki/జి.ఎస్.దీక్షిత్" నుండి వెలికితీశారు