వఝల సీతారామ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 4:
 
== శాస్త్రాధ్యయనం ==
చిన్నతనంలోనే ఆయన తమ చినతాత చినవేంకట సిద్ధాంతి సాన్నిధ్యంలో జాతక ముహూర్త సిద్ధాంత భాగాలు, లీలావతి గణితం అభ్యసించారు. మరొక పినతాత వద్ద సంస్కృత వ్యాకరణ ధర్మశాస్త్రాలు ఆకళింపు చేసుకున్నారు.
 
== భాషాశాస్త్ర పరిశోధన ==