వఝల సీతారామ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

గ్రంథాల జాబితా చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 1:
వఝుల సీతారామశాస్త్రి ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. పలు శాస్త్రాలను అభ్యసించి ఎన్నో రంగాల్లో కృషిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ద్రవిడ భాషల పరిశీలన, అధ్యయనం తదితర రంగాల్లో ఆయన విస్తృతమైన కృషిచేశారు.
== జీవిత విశేషాలు ==
వఝుల సీతారామశాస్త్రి 25-06-1878న ప్రముఖ విద్వత్ కుటుంబంలో జన్మించారు. ఆయన ఇంటిపేరు కూడా ఒజ్జ(ఉపాధ్యాయుడు)లు అనే పదం నుంచి వచ్చిందని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారంటే వారి కుటుంబంలోని విద్వత్ సంప్రదాయం గురించి తెలుస్తోంది. గణితశాస్త్రాధ్యయనం, మూహూర్త నిర్ణయం, జన్మనక్షత్ర జాతకాదుల పరిశీలన వారి కుటుంబంలో పరంపరాగతంగా వచ్చిన విద్యలు. 29-5-1964న మరణించారు. ఆయన విజయనగర సంస్కృత కళాశాల, చెన్నపుర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలల్లో దశాబ్దాల పాటు బోధనా వృత్తిలో పనిచేశారు.
 
== శాస్త్రాధ్యయనం ==