తెలుగు వెలుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి 125.16.26.66 (చర్చ) చేసిన మార్పులను Pavan santhosh.s యొక్క చివరి కూర్పు వరకు తి...
పంక్తి 1:
[http://ramojifoundation.org/flipbook/link.php'''తెలుగు తెలుగువెలుగు]వెలుగు''' [[రామోజీరావు]] సంపాదకత్వంలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం వెలువడుతున్న [[మాసపత్రిక]]. [http://ramojifoundation.org/flipbook/link.phpతెలుగు తెలుగువెలుగు]వెలుగు పత్రిక రామోజీ విజ్ఞాన కేంద్రం సహకారంతో సాగుతోంది.
== ప్రారంభం-ప్రస్థానం ==
అక్టోబర్ 2012 తొలిసంచికగా తెలుగువెలుగు పత్రిక ప్రారంభమైంది. తెలుగు భాష, సంస్కృతుల గురించి వెలువడుతున్న పత్రికగా తెలుగుపత్రికల్లో తెలుగువెలుగు విశిష్ట స్థానం పొందింది.
పంక్తి 8:
* '''మంచి పుస్తకం''' : చదివి తీరవలసిన విలువైన తెలుగు పుస్తకాలను ఈ శీర్షిక ద్వారా పాఠకులకు పరిచయం చేస్తారు.
* '''ప్రేమలేఖలు''' : తేట తెలుగులో అందమైన భావవ్యక్తీకరణతో ప్రేమకథలు రాయమని పోటీలు నిర్వహించి ఆపై గెలుపొందిన, ఎంపికైన ప్రేమలేఖలు ఈ శీర్షికన ప్రచురిస్తున్నారు.
* '''తొలివెలుగు''': తెలుగుభాష వివిధ ప్రక్రియల్లో తొలి అడుగులు
 
 
[[వర్గం:తెలుగు పత్రికలు]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_వెలుగు" నుండి వెలికితీశారు