సాలూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
 
 
'''===పోతుబరి పెదనారాయణ''' ===
సాలూరు కోటలో రాజ వైద్యునిగా పనిచేసేవారు . రాజుల వద్ద పనిచేసే కాలంలో ఎన్నో నయం కాని ఎన్నో రోగాలను తన వైద్యంతో తరిమికొట్టేవారు . సాలూరుపట్టణం లో మరియు కోటలో ఎన్నో నారాయణ సంకీర్తనలు భజనలు చేసేవారు . వీరి కుమారుడు పోతుబరి విష్ణు మూర్తి గారు కూడా ఎంతో సంఘ సేవా కార్యక్రమాలు చేబట్టేవారు . అందులో భాగంగానే అతను మరియు కొంతమంది ప్రముఖుల సహాయంతో ఎంతో మంది అనాధలకు ఉండడానికి ఒక అనాధ సంఘం నిర్మించారు . అనాధ సంఘం నిర్వహించడానికి ప్రతి రోజు బిక్షాటన చేసేవారు . శ్రీమన్నారయునిని ఎంతగానో కొలిచేవారు . కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఒక చిన్న గుమస్తాగా పని చేస్తూ నలుగురికి ఉపయోగపడేలా ఏదో ఒక మంచి పని చేబట్టేవారు . ఈయన కుమారుడు పోతుబరి అప్పలసుర్యనారాయణ (భావాజీ )గారు కూడా ఆయుర్వేదం విద్య అభ్యసించి చిన్న పిల్లలకు వచ్చే భాలగ్రహాలు, ,అన్నిరకముల ఆయుర్వేద మందులు విక్రయించేవారు . శ్రీ భుజంగరావు వైద్యశాల అనే ఒక ఆయుర్వేద ఆసుపత్రి ని నడిపేవారు . ఎంతోమంది చిన్నపిల్లలకు నయం కాని రోగాలను కూడా నయం చేసేవారు . పోతుబరి వారు అంటే సాలురులో మోతుబరులు . ఇప్పటికీ చిన్నపిల్లలకు వైద్యం వారి భార్య పోతుబరి మంగయమ్మ గారు చేస్తున్నారు .
 
సాలూరు కోటలో రాజ వైద్యునిగా పనిచేసేవారు . రాజుల వద్ద పనిచేసే కాలంలో ఎన్నో నయం కాని ఎన్నో రోగాలను తన వైద్యంతో తరిమికొట్టేవారు . సాలూరుపట్టణం లో మరియు కోటలో ఎన్నో నారాయణ సంకీర్తనలు భజనలు చేసేవారు . వీరి కుమారుడు పోతుబరి విష్ణు మూర్తి గారు కూడా ఎంతో సంఘ సేవా కార్యక్రమాలు చేబట్టేవారు . అందులో భాగంగానే అతను మరియు కొంతమంది ప్రముఖుల సహాయంతో ఎంతో మంది అనాధలకు ఉండడానికి ఒక అనాధ సంఘం నిర్మించారు . అనాధ సంఘం నిర్వహించడానికి ప్రతి రోజు బిక్షాటన చేసేవారు . శ్రీమన్నారయునిని ఎంతగానో కొలిచేవారు . కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఒక చిన్న గుమస్తాగా పని చేస్తూ నలుగురికి ఉపయోగపడేలా ఏదో ఒక మంచి పని చేబట్టేవారు . ఈయన కుమారుడు పోతుబరి అప్పలసుర్యనారాయణ (భావాజీ )గారు కూడా ఆయుర్వేదం విద్య అభ్యసించి చిన్న పిల్లలకు వచ్చే భాలగ్రహాలు ,అన్నిరకముల ఆయుర్వేద మందులు విక్రయించేవారు . శ్రీ భుజంగరావు వైద్యశాల అనే ఒక ఆయుర్వేద ఆసుపత్రి ని నడిపేవారు . ఎంతోమంది చిన్నపిల్లలకు నయం కాని రోగాలను కూడా నయం చేసేవారు . పోతుబరి వారు అంటే సాలురులో మోతుబరులు . ఇప్పటికీ చిన్నపిల్లలకు వైద్యం వారి భార్య పోతుబరి మంగయమ్మ గారు చేస్తున్నారు .
 
==పవిత్ర స్థలాలు==
"https://te.wikipedia.org/wiki/సాలూరు" నుండి వెలికితీశారు