ఆదిత్య 369: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
==చిత్రకథ==
కృష్ణ మోహన్ ([[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]]) కు టి.వి. లు తయారు చేసే కంపెనీ ఉంది. అతను హేమ (మోహిని) ను ప్రేమిస్తాడు. హేమ తండ్రి ప్రొఫెసర్ రామదాస్ (టిన్నూ ఆనంద్) ఒక [[శాస్త్రవేత్త|సైంటిస్టు]]. అతను కాలయంత్రాన్ని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. రాజావర్మ (అమ్రిష్ పురి) అనే స్మగ్లర్‌కు పురాతన వస్తువులు సేకరించడం హాబీ. అందుకు అవరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు. వయొలిన్ ను వయలెన్స్ ను సమంగా ప్రేమిస్తాడు. సాలార్ జంగ్ మ్యూజియంలో విలువైన పురాతన వస్తువుకోసం మనుషుల్ని పంపుతాడు. వారిని మ్యూజియం చూడటానికి వచ్చి అక్కడ తప్పిపోయిన ఓ కుర్రాడు ([[మాస్టర్ తరుణ్]]) చూస్తాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతన్ని కృష్ణమోహన్ కాపాడతాడు.
ఒక [[సైంటిస్టు]]. అతను కాలయంత్రాన్ని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. రాజావర్మ (అమ్రిష్ పురి) అనే స్మగ్లర్‌కు పురాతన వస్తువులు సేకరించడం హాబీ. అందుకు అవరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు. వయొలిన్ ను వయలెన్స్ ను సమంగా ప్రేమిస్తాడు. సాలార్ జంగ్ మ్యూజియంలో విలువైన పురాతన వస్తువుకోసం మనుషుల్ని పంపుతాడు. వారిని మ్యూజియం చూడటానికి వచ్చి అక్కడ తప్పిపోయిన ఓ కుర్రాడు ([[మాస్టర్ తరుణ్]]) చూస్తాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతన్ని కృష్ణమోహన్ కాపాడతాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆదిత్య_369" నుండి వెలికితీశారు