శీర్షం (జ్యామితి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
సమతల పలకలు పేర్చుట యందు "శీర్షం" అనగా మూడు గానీ అంతకంటే ఎక్కువ గానీ పలకలు కలిసే బిందువు. కానీ అన్ని సందర్భాలలో కాదు.బహుభుజుల వంటి ఈ పలకల పేర్చుట లో వాటి యొక్క శీర్షములు కలిసే బిందువు కూడా శీర్షం అవుతుంది.
===ప్రధాన శీర్షం===
[[File:Polygon mouths and ears.png|thumb|right|Vertex B is an ear, because the straight line between C and D is entirely inside the polygon. Vertex C is a mouth, because the straight line between A and B is entirely outside the polygon.]]
 
P అనే సాధారణ బహుభుజి యొక్క శీర్షం ''x<sub>i</sub>'' దాని కర్ణం [''x''<sub>(''i''−1)</sub>,''x''<sub>(''i''+1)</sub>] P యొక్క పరిధిని ''x''<sub>(''i''−1)</sub> and ''x''<sub>(''i''+1)</sub> వద్ద కలిస్తే ఆ శీర్షం ప్రధాన శీర్షం అవుతుంది. ముఖంగా రెండురకాల ప్రధాన శీర్షములుంటాయి. అవి. ఇయర్స్ మరియు మౌత్స్.
"https://te.wikipedia.org/wiki/శీర్షం_(జ్యామితి)" నుండి వెలికితీశారు