ఐబుప్రోఫెన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 67:
ఐబుప్రోఫెన్ కు రక్తఫలకాల (platelets) ప్రభావాన్ని కొద్దిగా తగ్గిస్తుంది; కానీ [[ఏస్ప్రిన్]] మాదిరిగా కాకుండా ఈ ప్రభావం కొద్దికాలంలొనే పోతుంది. సామాన్యంగా ఇది రక్తనాళాల్ని వ్యాకొచింపజేస్తుంది.<ref name="protection"/> [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]]ప్రకటించిన ఆవస్యమైన మందుల జాబితాలో ఐబుప్రోఫెన్ కూడా ఒకటిగా స్థానాన్ని పొందింది.<ref name="essentialWHO"/><ref name=WHOchild/><ref name=WHOmod/><ref name=WHOmodchild/>
 
ఐబుప్రోఫెన్ ను [[ప్రొపనాయిక్ ఆమ్లం]] (propanoic acid) నుండి బూట్స్ కంపెనీ (Boots Company) 1960s లో తయారుచేసింది.<ref name="pmid1569234">{{cite pmid | 1569234 }}</ref> దీనికి 1961 లో [[పేటెంట్]] హక్కుల్ని పొందింది. మొదట్లో [[బ్రూఫెన్]] ('''Brufen''') పేరుతో మార్కెట్లొకి విడుదలచేశారు.<ref name="knownbrands"/> Generic formulations are available as well.
 
ఐబుప్రోఫె ముఖ్యంగా [[జ్వరం]], [[నొప్పి]], [[డిస్మెనోరియా]] మరియు కీళ్లకు సంబంధించిన వ్యాదులలో ఉపయోగిస్తున్నారు.<ref>http://www.rxwiki.com/ibuprofen</ref><ref name=AHFS/>
"https://te.wikipedia.org/wiki/ఐబుప్రోఫెన్" నుండి వెలికితీశారు