భారతీయ మతాలు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 2:
== ప్రధానమతాలు ==
=== హిందూమతం ===
హిందూమతం పురాతన కాలం నుంచి భారతదేశంలో ప్రజలు అనుసరిస్తున్న మతం. హిందూమతాన్ని వేదమతమనీ, సనాతన మతమని కూడా అంటారు. బహుదేవతారాధన, మూర్తిపూజ వంటివి ఈ మతంలోని ప్రధానలక్షణాలు<br />
 
మతం అంటే ఏమిటో వివరించవచ్చు గాని నిర్వచించటం సాద్యంకాదు. సృష్టిలో సహస సిద్దంగా జీవజాతులెలా పుట్టుకొచ్చాయో అదే విధంగా మతంకూడ తొలినాళ్ళలో మానవ సమాజంలో సహజంగా పుట్టుకొచ్చినదనే భావించ వలసి వస్తుంది. ఆది మానవుడు ప్రకృతి శక్తులను ఆరాధించే విధానమునుండి మతం పుట్టుకొచ్చి వుండవచ్చు. వివిధ ప్రాంతాలలో వివిధ ప్రకృతి శక్తుల ఆరాధనా పద్దతులలోనుండి పుట్టినదే మతం. ఎలాగంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి శక్తులు ఒకే విధంగా వుంటాయి. అదే విధంగా అన్ని మతాల మూల సూత్రము ఒకటే. అందుకే మతాలలో ఇన్ని విధాలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/భారతీయ_మతాలు" నుండి వెలికితీశారు