భారతీయ మతాలు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 6:
 
=== ఇస్లాం మతం ===
భారతదేశంలో మరొక పెద్ద మతం ఇస్లాం. మధ్యప్రాచ్యంలో క్రీ.శ.6, 7 శతాబ్దాలలో జన్మించిన ఇస్లాం మతానికి ముఖ్య ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఈ మతానికి ఖురాన్ పవిత్ర గ్రంథం. ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రచారం సాధించిన ఈ మతం భారతదేశంలో రాజరిక వ్యవస్థ ద్వారా అడుగుపెట్టింది. భారతదేశాన్ని పరిపాలించిన పలువురు ఇస్లాం మతానుయాయులైన రాజులు ఈ మతపోషకులుగా నిలిచారు. మధ్యయుగం నుంచి ఈ మతస్థుల సంఖ్య భారతదేశంలో పెరిగింది. సున్ని, షియా వంటి వర్గాలతో పాటు సూఫీ సంప్రదాయం కూడా భారతదేశంలో విలసిల్లింది<br />
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మసీదులు నిర్మించి ఆరాధన చేస్తూంటారు. బక్రీద్, రమజాన్ వంటి పండుగలు ముస్లింలు జరుపుకుంటారు.
మతం అంటే ఏమిటో వివరించవచ్చు గాని నిర్వచించటం సాద్యంకాదు. సృష్టిలో సహస సిద్దంగా జీవజాతులెలా పుట్టుకొచ్చాయో అదే విధంగా మతంకూడ తొలినాళ్ళలో మానవ సమాజంలో సహజంగా పుట్టుకొచ్చినదనే భావించ వలసి వస్తుంది. ఆది మానవుడు ప్రకృతి శక్తులను ఆరాధించే విధానమునుండి మతం పుట్టుకొచ్చి వుండవచ్చు. వివిధ ప్రాంతాలలో వివిధ ప్రకృతి శక్తుల ఆరాధనా పద్దతులలోనుండి పుట్టినదే మతం. ఎలాగంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి శక్తులు ఒకే విధంగా వుంటాయి. అదే విధంగా అన్ని మతాల మూల సూత్రము ఒకటే. అందుకే మతాలలో ఇన్ని విధాలున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/భారతీయ_మతాలు" నుండి వెలికితీశారు