భారతీయ మతాలు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 9:
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మసీదులు నిర్మించి ఆరాధన చేస్తూంటారు. బక్రీద్, రమజాన్ వంటి పండుగలు ముస్లింలు జరుపుకుంటారు.<br />
=== సిక్కు మతం ===
పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా, ఇతర ప్రాంతాలలో తక్కువగా సిక్కు మతస్తులు నివసిస్తున్నారు. సిక్కుమతం భారతదేశంలోనే జన్మించిన మతం. అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయం సిక్కుమతస్తులకు ప్రధాన పుణ్యక్షేత్రం. 17 శతాబ్దిలో ఆత్మగౌరవ ప్రకటనగా ఈ మతం ఏర్పడింది. కత్తి, తలపాగా, గడ్డం వంటి మతచిహ్నాలతో సిక్కుమతస్తులు విలక్షణంగా కనిపిస్తారు. వారి పవిత్రగ్రంథమైన గురుగ్రంథ్ సాహెబ్ ను సిక్కులు మతగురువుగా భావించి గౌరవిస్తారు.
మతం అంటే ఏమిటో వివరించవచ్చు గాని నిర్వచించటం సాద్యంకాదు. సృష్టిలో సహస సిద్దంగా జీవజాతులెలా పుట్టుకొచ్చాయో అదే విధంగా మతంకూడ తొలినాళ్ళలో మానవ సమాజంలో సహజంగా పుట్టుకొచ్చినదనే భావించ వలసి వస్తుంది. ఆది మానవుడు ప్రకృతి శక్తులను ఆరాధించే విధానమునుండి మతం పుట్టుకొచ్చి వుండవచ్చు. వివిధ ప్రాంతాలలో వివిధ ప్రకృతి శక్తుల ఆరాధనా పద్దతులలోనుండి పుట్టినదే మతం. ఎలాగంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి శక్తులు ఒకే విధంగా వుంటాయి. అదే విధంగా అన్ని మతాల మూల సూత్రము ఒకటే. అందుకే మతాలలో ఇన్ని విధాలున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/భారతీయ_మతాలు" నుండి వెలికితీశారు