భారతీయ మతాలు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 10:
 
=== క్రిస్టియానిటీ ===
మధ్యప్రాచ్యంలో జన్మించి ఐరోపా ప్రాంతానికి అటుపై ఇతర ప్రపంచానికి విస్తరించిన క్రిస్టియానిటీ ప్రపంచంలోనే అతిపెద్ద మతం కాగా భారతదేశంలోని ప్రధానమతాల్లో ఒకటి. క్రిస్టియానిటీ క్రీ.శ.ఒకటో శతాబ్దంలోనే దేశంలో అడుగుపెట్టినట్టుగా, తొలి చర్చిని కట్టినట్టుగా కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. అటుపై మధ్యయుగాల్లో భారతదేశంలో అడుగుపెట్టిన పలువురు క్రైస్తవ మతబోధకుల ద్వారా ఈ మతం విస్తరించింది.
 
=== సిక్కు మతం ===
"https://te.wikipedia.org/wiki/భారతీయ_మతాలు" నుండి వెలికితీశారు