సప్తపది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
==కధ==
[[కృష్ణా నది]] వొడ్డున ఓ పల్లెటూరు. ఆ ఊరి దేవీ ఆలయం పూజారి యాజులు గారు. (జే[[జె.వి. సోమయాజులు]]). ఆయన కొడుకు అవధాని ([[జె.వి. రమణమూర్తి]]), మనవడు గౌరీనాధం కూడా అర్చకత్వం చేస్తూ ఉంటారు. ఆ ఊరి పెద్దమనిషి, యాజులు గారి స్నేహితుడు రాజుగారు ([[అల్లు రామలింగయ్య]]). ఊరందరికీ వీళ్ళిద్దరూ అంటే భయమూ భక్తీ. వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారు. ఇంట్లో యాజులు మాటకి కొడుకు, కోడలు అన్నపూర్ణమ్మ ([[డబ్బింగ్ జానకి]]) మనవడు ఎదురు చెప్పరు.
 
 
పంక్తి 39:
 
 
ఒక నాట్య ప్రదర్శనలో హరిబాబు తో పరిచయం, అతని చొరవతో అది ప్రేమగా మారడం. ఆమె తన ప్రేమని వ్యక్త పరిచాక.. అతను తాను 'హరిజనుణ్ణి' అని చెప్పడం.. హేమ తనని పెళ్లి చేసుకోడం కుదరని పక్షంలో ఆమె మరెవ్వరి సొత్తూ కాకూడదన్న 'వింత కోరిక' కోరడం జరుగుతాయి. హరిబాబు తన వివరాలు చెప్పకుండా మోసం చేసినందుకు హేమ అతన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తుంది.. కానీ హేమ అతనిపై ప్రేమని పోగొట్టుకోదు.
 
 
"https://te.wikipedia.org/wiki/సప్తపది" నుండి వెలికితీశారు