"స్వర్ణ దేవాలయం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: * కాశీలో విశ్వనాథ్ దేవాలయం. * అమృత్‌సర్ స్వర్ణదేవాలయం * [[శ్రీ...)
 
* [[కాశీ]]లో విశ్వనాథ్ దేవాలయం.
* [[అమృత్‌సర్]] స్వర్ణదేవాలయం
ఈ ఆలయం ఉత్తర భారతంలోని అమృతసర్ లో వున్నది. సిక్కు మతస్తులకు అతి పవిత్రమైన ఈ అలయానికి నాలుగు వందల ఏండ్ల చరిత్ర వున్నది. ఈ ఆలయ నిర్మాణంలో ఏడు వందల కిలోల బంగారం వాడారు. ఈ ఆలయానికి సిక్కు మతస్తులే గాక అన్య మతస్తులు కూడ వస్తుంటారు. రోజు ఈ ఆలయాన్ని మూడున్నర లక్షలమంది దర్శిస్తుంటారు. పర్వ దినాలలో వీరి సంఖ్య పది లక్షలవరు వుంటుంది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయల కు పైనే వుంటుంది. పండగ దినాలలో ఆదాయం నాలుగు కోట్లు వుంటుంది. ఈ అమృతసర్ స్వర్ణ దేవాలయం సంపద విలువ వెయ్యి కోట్ల రూపాయల పైనే వుంటుంది. (మూలం : ఈనాడు ఆదివారం: 17 జూలై 2011)
* [[శ్రీపురం స్వర్ణదేవాలయం]]
 
2,16,317

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/984372" నుండి వెలికితీశారు