క్రిస్మస్ చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''క్రిస్మస్ చెట్టు''' అనగా ఒక అలంకరించబడిన [[చెట్టు]], సాధారణంగా స్ప్రూస్, [[పైన్]] లేదా ఫిర్ వంటి [[సతతహరితం|సతతహరిత]] కానిఫేర్ (సూదిమొన ఆకులు కలిగిన చెట్టు), సాంప్రదాయకంగా ఈ చెట్టు అలంకరణ [[క్రిస్మస్]] వేడుకలతో ముడిపడి ఉంటుంది. వాస్తవచెట్టును ప్రతిబింబించేలా కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు, సాధారణంగా పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) తో ఈ కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు. ఈ చెట్టును సంప్రదాయబద్ధంగా ఆపిల్, గింజలు, విత్తనాలు, కాయలు వంటి తినదగిన ఆహార పదార్ధాలతో అలంకరిస్తారు.
"https://te.wikipedia.org/wiki/క్రిస్మస్_చెట్టు" నుండి వెలికితీశారు