"క్రిస్మస్ చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''క్రిస్మస్ చెట్టు''' అనగా ఒక అలంకరించబడిన [[చెట్టు]], సాధారణంగా స్ప్రూస్, [[పైన్]] లేదా ఫిర్ వంటి [[సతతహరితం|సతతహరిత]] కానిఫేర్ (సూదిమొన ఆకులు కలిగిన చెట్టు), సాంప్రదాయకంగా ఈ చెట్టు అలంకరణ [[క్రిస్మస్]] వేడుకలతో ముడిపడి ఉంటుంది. వాస్తవచెట్టును ప్రతిబింబించేలా కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు, సాధారణంగా పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) తో ఈ కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు. ఈ చెట్టును సంప్రదాయబద్ధంగా ఆపిల్, గింజలు, విత్తనాలు, కాయలు వంటి తినదగిన ఆహార పదార్ధాలతో అలంకరిస్తారు. 18వ శతాబ్దంలో ఈ చెట్టు అలంకరణలో కొవ్వొత్తులను వెలిగించడం ప్రారంభమయింది, తదుపరి విద్యుద్దీకరణతో వెలిగే క్రిస్మస్ దీపాలు ఈ స్థానాన్ని భర్తీ చేశాయి.
32,624

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/984691" నుండి వెలికితీశారు