"క్రిస్మస్ చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:క్రైస్తవ సాంప్రదాయాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
[[File:Arbol Navidad 03.gif|thumb|క్రిస్మస్ చెట్టు]]
[[File:Juletræet.jpg|right|250px|thumb|డెన్మార్క్ లోని ఒక ఇంటిలో ఒక క్రిస్మస్ చెట్టు.]]
'''క్రిస్మస్ చెట్టు''' అనగా ఒక అలంకరించబడిన [[చెట్టు]], సాధారణంగా స్ప్రూస్, [[పైన్]] లేదా ఫిర్ వంటి [[సతతహరితం|సతతహరిత]] కానిఫేర్ (సూదిమొన ఆకులు కలిగిన చెట్టు), సాంప్రదాయకంగా ఈ చెట్టు అలంకరణ [[క్రిస్మస్]] వేడుకలతో ముడిపడి ఉంటుంది. వాస్తవచెట్టును ప్రతిబింబించేలా కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు, సాధారణంగా పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) తో ఈ కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు. ఈ చెట్టును సంప్రదాయబద్ధంగా ఆపిల్, గింజలు, విత్తనాలు, కాయలు వంటి తినదగిన ఆహార పదార్ధాలతో అలంకరిస్తారు. 18వ శతాబ్దంలో ఈ చెట్టు అలంకరణలో కొవ్వొత్తులను వెలిగించడం ప్రారంభమయింది, తదుపరి విద్యుద్దీకరణతో వెలిగే క్రిస్మస్ దీపాలు ఈ స్థానాన్ని భర్తీ చేశాయి. నేడు ఈ చెట్టు అలంకరణలో మెరుగు కాగితాలు, మరియు చెరుకు గడ్డలు వంటి వాటితో పాటు అనేక రకాల సంప్రదాయ అభరణాలను ఉపయోగిస్తున్నారు. దేవదూత గాబ్రియల్ లేదా బెత్లేహం స్టార్ సూచికగా చెట్టు పైభాగాన ఒక నక్షత్రాన్ని ఉంచుతారు.
 
32,624

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/984700" నుండి వెలికితీశారు