నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
మేధావుల మహాస్వప్నం... నోబెల్ ‌-- నోబెల్‌ బహుమతి ఒక అత్యున్నత పురస్కారం... ఒక మహా స్వప్నం... మనదేశంలో పుట్టినవారు గానీ, ఈ దేశ పౌరసత్వం స్వీకరించిన వారు గానీ, ఈ దేశ వారసత్వం ఉన్నవారు గానీ నోబెల్‌ బహుమతి ప్రవేశపెట్టిన... నూట పది సంవత్సరాలలో ఇప్పటి వరకూ కేవలం ఎనిమిది మందిని మాత్రమే నోబెల్‌ బహుమతి వరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో శాస్తవ్రేత్తలు నోబెల్‌ బహుమతి కోసం యాభై సంవత్సరాల పాటు ఎదురుచూచిన వారు ఉన్నారంటే దాని గౌరవం ఏ పాటిదో తెలుసుకొనవచ్చు. ఏవిధంగా చూచినా నోబెల్‌ బహుమతి వంటి విశిష్ట సత్కారం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదనటం అతిశయోక్తి కాదు.
ewer4rt45
 
==నోబెల్‌ పుట్టుక...==
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు