అష్టమహిషులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
==అష్ట భార్యలు==
;1. [[రుక్మిణి]]
రుక్మిణీదేవి సందేశాన్ని అందకొని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకొన్నాడు. అన్యాయంగా, బలవంతంగా లాక్కువెళ్ళి పెళ్ళి చేసుకొన్నాడని శిశుపాలుడు ఆరోపించాడు. ప్రేమవివాహం.
;2. [[సత్యభామ]]
సత్రాజిత్తు కుమార్తె. ఈమె భూదేవి అవతారం. [[గోదాదేవి]] సత్యభామ అవతారం అని అంటారు.
"https://te.wikipedia.org/wiki/అష్టమహిషులు" నుండి వెలికితీశారు