క్రిస్మస్ చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Juletræet.jpg|right|250px|thumb|డెన్మార్క్ లోని ఒక ఇంటిలో ఒక క్రిస్మస్ చెట్టు.]]
'''క్రిస్మస్ చెట్టు''' అనగా ఒక అలంకరించబడిన [[చెట్టు]], సాధారణంగా స్ప్రూస్, [[పైన్]] లేదా ఫిర్ వంటి [[సతతహరితం|సతతహరిత]] కానిఫేర్ (సూదిమొన ఆకులు కలిగిన చెట్టు), సాంప్రదాయకంగా ఈ చెట్టు అలంకరణ [[క్రిస్మస్]] వేడుకలతో ముడిపడి ఉంటుంది. వాస్తవచెట్టును ప్రతిబింబించేలా కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు, సాధారణంగా పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) తో ఈ కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు. ఈ చెట్టును సంప్రదాయబద్ధంగా ఆపిల్, గింజలు, విత్తనాలు, కాయలు వంటి తినదగిన ఆహార పదార్ధాలతో అలంకరిస్తారు. 18వ శతాబ్దంలో ఈ చెట్టు అలంకరణలో కొవ్వొత్తులను వెలిగించడం ప్రారంభమయింది, తదుపరి విద్యుద్దీకరణతో వెలిగే క్రిస్మస్ దీపాలు ఈ స్థానాన్ని భర్తీ చేశాయి. నేడు ఈ చెట్టు అలంకరణలో మెరుగు కాగితాలు, మరియు చెరుకు గడ్డలు వంటి వాటితో పాటు అనేక రకాల సంప్రదాయ అభరణాలను ఉపయోగిస్తున్నారు. దేవదూత గాబ్రియల్ లేదా బెత్లేహం స్టార్ సూచికగా చెట్టు పైభాగాన ఒక నక్షత్రాన్ని ఉంచుతారు.
 
==ఇవి కూడా చూడండి==
[[క్రిస్టమస్]]
 
==బయటి లింకులు==
* [http://aviiviannee.blogspot.in/2012/12/christmas.html క్రిస్మస్‌ చెట్టు కథ! - అవీ.ఇవీ.అన్నీ.. బ్లాగ్ లో]
 
[[వర్గం:క్రైస్తవ సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/క్రిస్మస్_చెట్టు" నుండి వెలికితీశారు