ఇల్లెందు: కూర్పుల మధ్య తేడాలు

పిన్ కోడ్
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
|latd = 17.6 | longd = 80.33|
locator_position = right
|pincode = 507123}}
}}
 
'''ఇల్లందు''', (పాత పేరు ''ఇల్లందుపాడు'') [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. పిన్ కోడ్: 507123. ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.
"https://te.wikipedia.org/wiki/ఇల్లెందు" నుండి వెలికితీశారు